Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Adivi Sesh: నాలో తన కొడుకు సందీప్ ను చూసుకున్నారు: అడివి శేష్

Adivi Sesh: నాలో తన కొడుకు సందీప్ ను చూసుకున్నారు: అడివి శేష్

  • May 29, 2022 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: నాలో తన కొడుకు సందీప్ ను చూసుకున్నారు: అడివి శేష్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమాలో సందీప్ పాత్రలో అడవి శేష్ ఎంతో అద్భుతంగా నటించారు. దేశం కోసం ముంబై దాడుల్లో ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ జీవిత చరిత్ర తెలుసుకొని ఎలాగైనా ఈ బయోపిక్ చిత్రంలో నటించాలని అడవి శేష్ భావించారు.అయితే సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా సినిమా చేయాలని ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రయత్నించిన ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.

ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు సందీప్ తల్లినీ కలిశారని అయితే వాళ్ళకి ఎవరు నచ్చకపోవడం వల్ల ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదని అడవి శేష్ వెల్లడించారు. ఈ విధంగా సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడానీకి గల కారణం ఆ హీరోలు ఎవరు కూడా సందీప్ పోలికలతో లేకపోవడం వల్ల తన కొడుకు జీవిత చరిత్రను తీయటానికి ఒప్పుకోలేదు. ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం నేను సందీప్ తల్లిను కలిసినప్పుడు వాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.

నాలో ఆ తల్లి తమ కొడుకు సందీప్ ను చూసుకున్నారు. అందుకే నేను కూడా సందీప్ తల్లిని అమ్మా అని పిలుస్తాను అని ఈ సందర్భంగా అడివి శేష్ వెల్లడించారు. ఇకపోతే సందీప్ జీవితంలో జరిగిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండవని అడవి శేషు తెలిపారు. సందీప్ తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు చాలా పెద్దపెద్ద నిర్ణయాలు. గొప్ప మనుషులు ఎప్పుడు కూడా గొప్ప మాటలతో పుట్టరని, కేవలం గొప్ప పనులు చేసినప్పుడు మాత్రమేవాళ్ళు గొప్ప మనుషులు అవుతారని సందీప్

ఈ సందర్భంగా చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగానే అడివి శేష్ సందీప్ ఉన్నికృష్ణన్ తల్లి గురించి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Major
  • #Major Sandeep Unnikrishna

Also Read

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

related news

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

trending news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

18 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 days ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

7 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

14 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

15 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

17 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version