Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Adivi Sesh: ఈ హీరోను ఆఫీస్ బాయ్స్ అలా చూశారా?

Adivi Sesh: ఈ హీరోను ఆఫీస్ బాయ్స్ అలా చూశారా?

  • July 7, 2021 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Adivi Sesh: ఈ హీరోను ఆఫీస్ బాయ్స్ అలా చూశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో అడివి శేష్ ఒకరని చెప్పవచ్చు. అడివి శేష్ నటించిన సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. క్షణం సినిమా అడివి శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా అడివి శేష్ పేరు సంపాదించుకున్నారు. లో బడ్జెట్ లో క్షణం సినిమా తెరకెక్కినప్పటికీ నిర్మాతకు మాత్రం భారీ లాభాలను అందించింది.

పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. అడివి శేష్ ఒక సందర్భంలో మాట్లాడుతూ క్షణం సినిమా షూటింగ్ సమయంలో పీవీపీ బ్యానర్ లో బ్రహ్మొత్సవం, ఊపిరి సినిమాలు తెరకెక్కుతున్నాయని ఆ సంస్థలోని ఆఫీస్ బాయ్స్ తనను వీడికి కూడా టీ అందించాలా..? అనేలా చూశారని అడివి శేష్ చెప్పుకొచ్చారు. అడివి శేష్ తనకు జరిగిన అవమానాన్ని తరుణ్ భాస్కర్ షోలో వెల్లడించారు. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా హిందీ శాటిలైట్,

Adivi Sesh

డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. శేష్ ఈ సినిమాతో గ్యారంటీగా మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో మృతి చెందిన ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అడివి శేష్ కు జోడీగా శోభితా ధూళిపాళ్ల ఈ మూవీలో నటిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Adivi Sesh
  • #Adivi Sesh
  • #Hero Adivi Sesh
  • #Kshanam
  • #Major

Also Read

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

related news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

trending news

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

28 mins ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

14 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

19 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

20 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

21 hours ago

latest news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 days ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version