సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) , రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB 29 గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ లెవెల్లో రూపొందనున్న ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ ఇండియానా జోన్స్ తరహాలో రాసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న ప్రశ్న అభిమానులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటివరకు చిత్రబృందం ఈ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా […]