Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

  • February 17, 2026 / 05:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయ్యి, బాక్స్ ఆఫీస్ దగ్గర చతికలపడ్డ చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ ఫలితం దర్శకుడు మారుతికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, విమర్శల భారం మాత్రం పూర్తిగా మారుతీపైనే పడింది. అయితే సినిమా ప్రపంచంలో ఫెయిల్యూర్ కొత్త కాదు. అదే సమయంలో తిరిగి బలంగా కంబ్యాక్ ఇవ్వడమే అసలైన విజయం. పోగొట్టుకున్నచోటే తిరిగి వెతుక్కునే పనిలో ఇప్పుడు దర్శకుడు మారుతీ ఉన్నారు.

Maruthi

కొంతకాలంగా ఈ విమర్శల నుంచి దూరంగా కేరళలో ప్రశాంతంగా ఉండి, తన దగ్గర ఉన్న ఓ స్ట్రాంగ్ పాయింట్‌ను పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా మార్చుకున్నట్లు టాక్. ఈ కథను ఎవరితో తెరకెక్కించాలి అన్నదానిపై ఇంకా క్లారిటీ లేకపోయినా, ఇద్దరు హీరోల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వారు ఎవరో కాదు, ఒకరు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాగా, మరొకరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

రామ్ విషయానికి వస్తే, కెరీర్ ఆరంభం నుంచి యూత్‌ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. రెడీ , ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు భారీ విజయాలు సాధించగా, కొన్ని చిత్రాలు మిక్స్‌డ్ ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు స్క్రిప్ట్‌లు ఉన్నప్పటికీ, సరైన కిక్ ఇచ్చే ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. అలాంటి సమయంలో మారుతీ కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పే ఛాన్స్ ఉందని సినీవర్గాల నుంచి టాక్.

మరోవైపు వరుణ్ తేజ్ కెరీర్‌ మొదటి నుంచి కూడా ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫిదా వంటి బ్లాక్‌బస్టర్‌తో క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఆయన, గద్దలకొండ గణేష్ లాంటి మాస్ రోల్స్‌తోనూ సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం యువి బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నారు. స్క్రిప్ట్ విన్న తర్వాత మారుతీ ప్రాజెక్ట్‌పై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ కూడా ఆసక్తికరంగా మారింది. మారుతీ – మైత్రీ కాంబో ఎప్పటి నుంచో అనుకుంటున్నాఈ కాంబో అనుకోని కారణాల వాళ్ళ సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ ఫిక్స్ అయితే, దర్శకుడికీ, హీరోకీ ఇది కీలకమైన సినిమా కావడం ఖాయం. చివరకు మారుతీ కథకు ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ram Pothineni
  • #Director Maruthi
  • #Hero Varun Tej

Also Read

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

related news

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

trending news

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

9 hours ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

10 hours ago
Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

10 hours ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

13 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

15 hours ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

14 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

15 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

16 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

17 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version