Aishwarya Lekshmi: ఐశ్వర్య లక్ష్మీ బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్..చాలా ఛేంజ్ అయ్యిందిగా!

  • January 8, 2023 / 03:15 PM IST

ఐశ్వర్య లక్ష్మీ.. తమిళంలో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తుంది. గతేడాది సత్యదేవ్ హీరోగా నటించిన ‘గాడ్ సే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో జనాలు ఈమెను పట్టించుకోలేదు. అయితే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ లో ఈమె తన అందచందాలతో, నటనతో ఆకట్టుకుంది. తర్వాత ‘మట్టీ కుస్తీ’ అనే మూవీలో కూడా ఈమె నటించింది.

ఈమె కూడా మెల్ల మెల్లగా గ్లామర్ బాట పడుతుంది. నిత్యం తన సోషల్ మీడియా ఖాతాల్లో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus