Aishwarya Lekshmi: ‘పొన్నియన్ సెల్వన్’ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. ఐశ్వర్య లక్ష్మీ లేటెస్ట్ ఫోటోలు వైరల్.!

  • April 19, 2023 / 12:33 PM IST

ఐశ్వర్య లక్ష్మీ.. ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులర్ అవుతుంది.తమిళంలో అయితే ఈమె ఆల్రెడీ టాప్ ప్లేస్ కు చేరుకుంది. తెలుగులో మాత్రం గత ఏడాది వచ్చిన సత్యదేవ్ ‘గాడ్ సే’ మూవీతో టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్ద ప్లాప్ గా మిగిలింది. కాబట్టి ఈమెను మన దర్శకనిర్మాతలు అంతగా గుర్తించలేదు.అయితే ఈమె పెర్ఫార్మన్స్ విషయంలో మాత్రం సూపర్ అనే చెప్పాలి. త్వరలో రిలీజ్ కాబోతున్న ‘పీఎస్- 2 ‘ లో ఈమె పాత్ర ఇంకా హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

ప్రతి ఈవెంట్ లో ఈమె (Aishwarya Lekshmi) హైలెట్ గా నిలవాలని గ్లామర్ గా రెడీ అయ్యి వెళ్తుంది. మరోపక్క సోషల్ మీడియాలో ఐశ్వర్య తెగ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అందరికీ షాకిస్తుంది. థైస్ అందాలు, క్లీవేజ్ షోలు ఇలా ఎందులోనూ రాజీ పడటం లేదు. చీర కట్టినా నిక్కర్ వేసినా.. తగ్గేదేలే అనే విధంగా గ్లామర్ ఫోజులతో దుమ్ములేపుతుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus