Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పూరి ఆకాష్ తో జతకట్టనున్న కొత్త హీరోయిన్

పూరి ఆకాష్ తో జతకట్టనున్న కొత్త హీరోయిన్

  • November 26, 2018 / 01:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూరి ఆకాష్ తో జతకట్టనున్న కొత్త హీరోయిన్

పూరి జగన్నాథ్ ఆకాష్ తో ‘మెహబూబా’ సినిమా తీయగా ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక పూరి తన కొడుక్కి మంచి విజయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆకాష్ తో మరొక సినిమా తీసే ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. కానీ ఈ సినిమాకు కథాకథనాలు అందించి నిర్మాతగానే వ్యవ్యహరించాలని భావించి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను అనిల్ అనే ఒక కొత్త కుర్రాడికి అప్పగించారంటా. పూరి జగన్నాథ్ కి ‘మెహబూబా’ సినిమా నిర్మాతగా ఆయనకి నష్టాలని తెచ్చినప్పటికీ ఈ కథ విషయంలో మాత్రం చాలా నమ్మకంతో ఉన్నారంటా .

ఇక ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమాలో హీరోయిన్ గా చాలా మందినే సంప్రదించగా చివరకు గాయత్రీ భరద్వాజ్ అనే అమ్మాయిని సెలెక్ట్ చేశారంటా. ఈ సినిమాతో ఈమె తెలుగు పరిశ్రమకి పరిచయం కానుంది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథ అని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుబెట్టనున్న పూరి ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉండటమే కాకుండా ఆకాష్ కి ఈ సినిమాతో మంచి బ్రేక్ రావడం గ్యారెంటీ అని భావిస్తున్నారట. మరి పూరి మార్క్ తో మాఫియా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ హీరోగా ఆకాష్ కి ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Gayatri Bharadwaj
  • #Akash Puri
  • #Akash Puri Movies
  • #Akash Puri New Movie
  • #Gayatri Bharadwaj

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

16 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

16 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

15 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

19 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version