Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Bhola Shankar: మెగా అభిమానులు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Bhola Shankar: మెగా అభిమానులు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • March 17, 2023 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhola Shankar: మెగా అభిమానులు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాత. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్.రామారావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.నిజానికి సమ్మర్ కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు నెలకు పోస్ట్ పోన్ అయినట్టు వినికిడి. ఇదిలా ఉండగా.. ఈ మధ్యకాలంలో ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది.

ఈ చిత్రంలో చిరు.. పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తారని,శ్రీముఖితో ‘ఖుషి’ స్టైల్లో నడుము సీన్ ఉంటుందని ప్రచారం జరిగింది.మరోపక్క ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న తమన్నా తప్పుకున్నట్టు కూడా టాక్ నడిచింది. దాని పై ఎలాంటి క్లారిటీ లేదు. ‘భోళా శంకర్’ గురించి ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే ఈ సినిమా ‘వేదాలం’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చెల్లెలి పాత్ర చాలా కీలకం.

తెలుగులో ఈ పాత్రను కీర్తి సురేష్ ప్లే చేస్తుంది. ఆమెకు కాబోయే భర్త పాత్ర కూడా ఒరిజినల్ లో ఉంటుంది. కానీ ఈ పాత్రకు సినిమాలో పెద్ద ప్రాముఖ్యత ఉండదు. తెలుగులో మాత్రం ఈ పాత్ర నిడివి కొంచెం పెంచుతున్నారని చిత్ర బృందం ఎప్పుడో తెలిపింది. కానీ ఆ హీరో ఎవరు అనే విషయం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ఓ అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో నటించబోతున్నాడట.

Bholaa Shankar Chiranjeevi Keerthy Suresh

అతను మరెవరో కాదు సుశాంత్. మార్చి 18న సుశాంత్ పుట్టినరోజు కావడంతో ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతుంది. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో కూడా సుశాంత్ కీలక పాత్ర పోషించాడు. ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. మరోపక్క రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ లో కూడా సుశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు చిరు మూవీలో కూడా నటిస్తున్నాడు అని స్పష్టమవుతుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Director Meher Ramesh
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Tamannaah

Also Read

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

related news

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

trending news

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

2 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago

latest news

Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

5 mins ago
Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

3 hours ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version