‘అల వైకుంఠపురములో’ 27 డేస్ కలెక్షన్స్.!

4 వారాలు పూర్తికాబోతున్నప్పటికీ… ‘అల వైకుంఠపురములో’ కలెక్షన్ల హవా ఇంకా తగ్గకపోతుండడం విశేషం. కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ.. ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతూనే ఉంది. మార్నింగ్ షోలు, మ్యాట్నీ లు కొంచెం డల్ గా ఉంటున్నప్పటికీ.. ఈవెనింగ్ షోల నుండీ ఈ చిత్రం మళ్ళీ పుంజుకుంటూనే వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసింది.

ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం 27 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 43.47 cr
సీడెడ్ 17.97 cr
ఉత్తరాంధ్ర 19.41 cr
ఈస్ట్ 11.17 cr
వెస్ట్ 8.77 cr
కృష్ణా 10.52 cr
గుంటూరు 10.90 cr
నెల్లూరు 4.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 11.75 cr
ఓవర్సీస్ 18.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 156.77 cr (share)

‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన 6 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం.. 27 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…126.78 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది… వరల్డ్ వైడ్ గా మొత్తం ..156.77 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకూ .. 250.77 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ చిత్రం 165 కోట్ల షేర్ ను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే నిన్న విడుదలైన ‘జాను’ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ ‘అల’ కు దెబ్బ పడే అవకాశం ఉందని కూడా వారు చెబుతున్నారు. మరి చివరికి ఏం చివరికి ఎంత రాబడుతుందో చూడాలి.

Click Here For Ala Vaikunthapurramloo Movie Review

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus