Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు.. మరి వస్తారా?

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు.. మరి వస్తారా?

  • June 13, 2025 / 02:04 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gaddar Awards: అవార్డుల వేడుకకు రంగం సిద్ధం.. అన్ని సినిమాలకు పురస్కారాలు..  మరి వస్తారా?

విదేశాల్లో సినిమాలకు అవార్డులు ఇచ్చినప్పుడు.. ఆ సినిమా నటులే కాదు, పోటీలో నిలిచిన సినిమాలు నటులు కూడా వస్తారు. ఎవరికైనా అవార్డు వస్తే అభినందనలు చెప్పి సందడి చేస్తుంటారు. మన దగ్గర అలాంటి పరిస్థితి ప్రైవేటు అవార్డుల విషయంలో కూడా జరగదు. అయితే ఏ సినిమాకు వచ్చిన అవార్డు, ఆ సినిమా టీమ్‌ తీసుకుంటే, ఆ సినిమాలో నటించిన వాళ్లు చప్పట్లు కొట్టి, ఈలలు వేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు గద్దర్‌ (Gaddar) అవార్డుల విషయంలో అలా జరుగుతుందా? ఏమో రేపు ఈ విషయం తెలిసిపోతుంది.

Gaddar Awards

ఎందుకంటే 10 ఏళ్లకుగాను ఉత్తమ చిత్రాలు (మూడు) అవార్డులు ఇవ్వనున్నారు. అంటే 30 సినిమాలకు సంబంధించిన అవార్డులు వస్తాయి. ఒక్కో సినిమాకు గాను నాలుగు పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు (Dil Raju) ప్రకటించారు. అంటే రేపు కార్యక్రమంలో మామూలు హడావుడి ఉండకూడదు. 30 సినిమాలకుగాను 120 మంది పురస్కారాలు అందుకుంటారు. ఓ పండగలా కార్యక్రమం జరగాలి. అయితే గతంలో నంది అవార్డులు అనుభవం చూస్తే అందరూ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే మాత్రం గద్దర్‌ అవార్డులు సక్సెస్‌ అయినట్లే.

gaddar awards2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!
  • 2 Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!
  • 3 ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకి గద్దర్‌ అవార్డుల వేడుక హైటెక్స్‌ వేదికగా ప్రారంభం అవుతుంది. 2014 నుంచి 2023 వరకూ ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేశారు. ప్రతి చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత అంటూ నాలుగు పురస్కారాలు ఇస్తారు. ఇక 2024కి సంబంధించి చాలా పురస్కారాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వం నుండి మాకు ప్రోత్సాహకం లేదు అని అంటున్న సినిమా పరిశ్రమ నుండది శనివారం ఎంతమంది ముందుకొస్తారు. పురస్కారాలు అందుకుంటారు అనేది చూడాలి.

Telangana govt about Gaddar Awards date details

ఈ పురస్కారాలు కాకుండా ఎన్టీఆర్‌ (NTR) నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు (నందమూరి బాలకృష్ణ) (Nandamuri Balakrishna) , పైడి జైరాజ్‌ ఫిల్మ్‌ అవార్డు (మణిరత్నం) (Mani Ratnam) , బీఎన్‌ రెడ్డి ఫిల్మ్‌ అవార్డు (సుకుమార్‌) (Sukumar) , నాగిరెడ్డి  – చక్రపాణి   ఫిల్మ్‌ అవార్డు (అట్లూరి పూర్ణచంద్రరావు)  , కాంతారావు ఫిల్మ్‌ అవార్డు (విజయ్‌ దేవరకొండ), రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు (యండమూరి వీరేంద్రనాథ్‌) కూడా రేపే ఇస్తారు.

మరోసారి హీరోయిక్‌ పాత్రలో అనుష్క.. పాత్ర ఎలా ఉంటుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gaddar Awards

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

7 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

8 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

9 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version