Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Nagarjuna: అభిమానులకు నాగార్జున డబుల్ ట్రీట్..!

Nagarjuna: అభిమానులకు నాగార్జున డబుల్ ట్రీట్..!

  • June 22, 2021 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: అభిమానులకు నాగార్జున డబుల్ ట్రీట్..!

నాగార్జున కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ మూవీ కూడా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతుంది అని నాగార్జున 5 ఏళ్ళ క్రితమే అనౌన్స్ చేశారు. బంగార్రాజు పాత్రను ఫుల్ లెంగ్త్ లో చూపిస్తూ ఈ చిత్రం సాగుతుంది అని కూడా నాగార్జున చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలేదు. ఇదిగో.. అదిగో అంటూ ‘బంగార్రాజు’ గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. సినిమా కార్యరూపం దాల్చడం లేదు.

దీంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోవడం మానేశారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. ‘బంగార్రాజు’ మూవీ ఆగష్టు నెల నుండీ మొదలు కాబోతుందట. నాగార్జున పుట్టినరోజు నాడు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసి ఈ విషయం పై క్లారిటీ ఇస్తారు అని తెలుస్తుంది. అంతేకాదు ఈ చిత్రంలో..ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రదను కూడా ఎంపిక చేసుకున్నారట.

ఆమె పాత్ర ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ఇక రమ్యకృష్ణ కూడా కీలక పాత్రకు ఎంపికైనట్టు సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుండీ వార్తలు వస్తూనే ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా చేరువయ్యేలా తీర్చిదిద్దనున్నారు అని తెలుస్తుంది. మరోపక్క ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో కూడా నాగార్జున ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Bangarraju
  • #Kalyan krishna
  • #nagarjuna

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

47 mins ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

21 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version