Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Narasimha Naidu: బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాను 4కెలో రీలీజ్ చేయబోతున్నారు

Narasimha Naidu: బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాను 4కెలో రీలీజ్ చేయబోతున్నారు

  • May 30, 2023 / 12:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narasimha Naidu: బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమాను 4కెలో రీలీజ్ చేయబోతున్నారు

ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే టికెట్స్ ఎలా కొంటాం చెప్పండి కుదిరితే ఆన్లైన్లో బుక్ చేస్తాను లేదంటే థియేటర్ ముందు ఉన్న కౌంటర్లో టికెట్లు కొనుక్కుంటాం కానీ ఈ రెండు పద్ధతులు కాకుండా మొట్టమొదటిసారి థియేటర్ లోపల కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చిన సినిమా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు. ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది ఎంతలా అంటే సినిమా రిలీజ్ అవుతే థియేటర్ల ముందు క్రౌడ్ తట్టుకోలేక ఆ క్యూలో జనాలు నిలబడితే ఎక్కడ తొక్కిసలాట జరుగుతుందో అని భయపడి టికెట్స్ థియేటర్ లోపల సీట్స్ లో కూర్చున్న వారికి ఇచ్చారు.

అంతటి పెను ప్రభంజనం సృష్టించింది (Narasimha Naidu) నరసింహనాయుడు. బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2001లో విడుదల అయింది.ఈ సినిమా విజయానికి ముఖ్యమైన కారణం మని శర్మ అందించిన బిజియం అనే చెప్పాలి ఈ చిత్రాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తును మణిశర్మ సంగీతం నిలబెట్టింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాతో పాటు చిరంజీవి నటించిన మృగరాజు, వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు వంటి చిత్రాలను దాటి ఇండస్ట్రీ హిట్టుగా నిలబడింది.

దాదాపు 75 సెంటర్లలో వంద రోజులు జరుపుకున్న నరసింహనాయుడు సినిమా ఫ్యాక్షన్ చిత్రాలకు ఒక మూలవిరాట్ వంటిది ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత దాదాపు ఐదేళ్లపాటు ఫ్యాక్షని సినిమాలే ఇండస్ట్రీ నీ ఏలాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ అద్భుతంగా పండడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.ఇక జూన్ 10వ తారీఖున బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 20 సంవత్సరాల క్రితం వచ్చిన నరసింహనాయుడు చిత్రాన్ని ఫోర్ కేలో మళ్లీ విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు.

Narasimha Naidu Movie

ఈ విషయం తెలిసిన బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్స్ ని పూర్తిగా సేవా కార్యక్రమాల కోసమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారట.మరి మొదటి సారి విడుదల చేసినప్పుడు సృష్టించిన కలెక్షన్స్ సునామి ఈ రెండో విడుదల లో జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #asha saini
  • #B. Gopal
  • #Nandamuri Balakrishna
  • #narasimha naidu
  • #Preeti Jhangiani

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

14 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

17 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

20 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

21 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

22 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version