Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Puri Jagannadh: పూరి జగన్నాథ్ – యష్.. సెట్టయ్యింది కానీ?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ – యష్.. సెట్టయ్యింది కానీ?

  • May 21, 2021 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి జగన్నాథ్ – యష్.. సెట్టయ్యింది కానీ?

మన హీరోలు ఎలాగైతే పరభాషా దర్శకులతో వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో దర్శకులు కూడా అదే తరహలో బాషాభేదం లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా కంటెంట్ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లుగానే ఉండలని అడుగులు వేస్తున్నారు. ఇక డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా అదే ఫ్లోలో వెళ్లేలాని అనుకుంటున్నాడు. టెంపర్ అనంతరం చాలా ఏళ్ళకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్టు కొట్టిన పూరి మొత్తానికి విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమాను సెట్స్ పైకి తెచ్చాడు.

పూరి జగన్నాథ్ కెరీర్ లోనే ఇది అతిపెద్ద సినిమా. ఇక ఆ తరువాత వచ్చే సినిమా అంతకుమించి అనేలా ఉండాలని హీరో యష్ తో మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. పురికి కన్నడ ఇండస్ట్రీలో ఇదివరకే ఇడియట్ రీమేక్ తీసి హిట్ కొట్టిన అనుభవం ఉంది. ఇక పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని యష్ కూడా అనుకుంటున్నాడు. రెండు మూడు సార్లు కథలపై చర్చలు జరిగాయి కానీ ఇంకా యష్ స్థాయికి తగ్గట్లు కథ సెట్టవ్వలేదట.

సాధారణంగా పూరి కథను సెట్ చేసుకోవడంలో పెద్దగా టైమ్ తీసుకోడు. యష్ తో పాన్ ఇండియా కాబట్టి మరోసారి కథపై సిట్టింగ్ వేశాడట. ఇక లైగర్ రిజల్ట్ తేలే వరకు వేరే హీరోలు పూరితో సినిమా అంటే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరి యష్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hero Yash
  • #Puri Jagannadh
  • #Yash

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 hour ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version