Allu Arjun: అల్లు అర్జున్ మొదటి సంపాదన ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తంపు సంపాదించుకున్న వారిలో నటుడు అల్లు అర్జున్ ఒకరు. ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొనే బన్నీ ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయానికి వస్తే… ఈయన సినిమాలలోకి రాకముందు ఇంటర్న ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేసాడట.

అల్లు అర్జున్ (Allu Arjun) కి ఆనిమేటెడ్ డిజైనర్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదట. అందుకే ఈయన ఇంటర్న ఫ్యాషన్ డిజైనర్ గా వర్క్ చేశారని ఇలా వర్క్ చేయడం కోసం అల్లు అర్జున్ నెలకు గాను 35 వేల జీతం తీసుకొనేవారనీ తెలుస్తుంది. బన్నీ మొదటి సంపాదన ఇదేనని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ఈ విధంగా అల్లు.అర్జున్ ఇండస్ట్రీలోకి రాకముందు ఇలాంటి పనులు చేస్తూ డబ్బు సంపాదించే వారిని తెలుస్తుంది.

ఇలా 35 వేలకు పని చేసినటువంటి ఈయన నేడు ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్ప సినిమాతో సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికేనే ఈ సినిమా నుంచి విడుదల చేసిన బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus