Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Allu Arjun: ‘పుష్ప 2’ మలయాళం అభిమానులకి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్ !

Allu Arjun: ‘పుష్ప 2’ మలయాళం అభిమానులకి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్ !

  • November 28, 2024 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: ‘పుష్ప 2’ మలయాళం అభిమానులకి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్ !

అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  మలయాళం ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు కొచ్చి(కేరళ) లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ” మలయాళం ప్రేక్షకులకు నమస్కారం. మీరు నన్ను అడాప్ట్ చేసుకున్న విధానానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ మాత్రం వీరాభిమానులు ఉన్నారు అని చెప్పుకుంటాను.

Allu Arjun

‘పుష్ప’ లో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ని తెలుగులో ఎక్కువగా చెప్పేది మీరే. మలయాళం వెర్షన్ ఉన్నప్పటికీ ఆ డైలాగ్ ను మీరు తెలుగులోనే చెబుతారు.నాపై మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క విషయంతో చెప్పవచ్చు. 3 ఏళ్ళ పాటు ‘పుష్ప 2’ కోసం మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని నాకు తెలుసు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. తప్పకుండా మీ అందరికీ నచ్చాలనే ఉద్దేశంతో ఎక్కువ టైం తీసుకుని కష్టపడ్డాం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పెళ్లి గౌన్‌ రీమోడల్‌.. తొలిసారి స్పందించిన సమంత... ఏమందంటే?
  • 2 47 ఏళ్ళ వయసులో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సుబ్బరాజు!
  • 3 సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్?

ఇక నుండి వరుసగా సినిమాలు చేస్తాను. మా డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ లేరు. నాకు ‘ఆర్య’ సినిమాతో మలయాళంలో మార్కెట్ ఏర్పడింది. ఆ సినిమాకు దర్శకుడు అతనే..! ఇక ఫహాద్ ఫాజిల్ మై బ్రదర్. ఈరోజు అతనితో కలిసి స్టేజిపై ఉండాలనుకున్నాను. కానీ కుదరలేదు. కానీ ఒక్క విషయం కచ్చితంగా చెప్పగలను. ‘పుష్ప 2’ లో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) నటన నిజంగా రాకింగ్ అంతే..! మీరంతా ప్రౌడ్ గా ఫీలయ్యేలా అతను నటించాడు. రసూల్ పూకుట్టి సార్ కూడా మా సినిమాకి బెస్ట్ ఇచ్చారు.

మలయాళ ప్రేక్షకులు అనేసరికి నాకు ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. మీ కోసం ఏదో ఒకటి చేయాలని నాకు మొదటి నుండి ఉంది. నా స్నేహితుడు దేవి శ్రీ ప్రసాద్ కి(Devi Sri Prasad) ఈ విషయం చెబితే.. మీ అందరి కోసం మలయాళం సాంగ్ చేసి పెట్టాడు. ఆ పాటలో రెండు, మూడు లైన్స్ బాగా ఇంప్రెస్ చేస్తాయి. ఈ పాట కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇక ‘పుష్ప 2’ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా 6 భాషల్లో 11000 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

‘పుష్ప 2’ మలయాళం అభిమానులకి అల్లు అర్జున్ స్పెషల్ గిఫ్ట్!#AlluArjun #MalluArjun #Pushpa2TheRule #PushpaRulesKeralam pic.twitter.com/sXtDNOGhWk

— Filmy Focus (@FilmyFocus) November 27, 2024

తలైవా రెండేళ్ల కష్టం వృథా.. ధనుష్‌కు విడాకులు మంజూరు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Sukumar

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

2 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

2 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

4 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

5 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

9 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

6 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

10 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

22 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

23 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version