Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Allu Arjun: నంద్యాల వివాదం.. ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసిన బన్నీ!

Allu Arjun: నంద్యాల వివాదం.. ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసిన బన్నీ!

  • November 22, 2024 / 07:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: నంద్యాల వివాదం.. ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేసిన బన్నీ!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల వివాదం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం, ప్రత్యేకంగా విష్ చేయడంతో మెగా ఫ్యాన్స్, జనసేన, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం రేకెత్తించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అయినప్పటికీ బన్నీ, అల్లు కుటుంబం నుంచి ఎవరూ స్పందించకపోవడం చర్చకు దారి తీసింది.

Allu Arjun

ఇటీవల, అల్లు అర్జున్ ‘అన్ స్టాపబుల్’ షోకు గెస్ట్ గా వచ్చిన నేపథ్యంలో వివాదంపై స్పందిస్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే షోలో బన్నీ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, తన మాటల ద్వారా వివాదంపై క్లారిటీ ఇచ్చినట్టు కనిపించింది. ఒక వ్యక్తికి కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు దాన్ని గౌరవిస్తే చాలా బాగుంటుందని అన్నాడు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చని, అంత మాత్రనా వ్యక్తిని తప్పుగా చూడకూడదని తెలిపారు. సమావేశంలో బన్నీ వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడుతూ, “మనకి దగ్గరైనవారితో అభిప్రాయ బేధాలు ఉండటం సహజం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మెకానిక్ రాకీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జీబ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'అమరన్' టీంకి లీగల్ నోటీసులు.. ఏమైందంటే..!

మా నాన్నగారు నాకు ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన వ్యక్తి. కానీ, చాలా విషయాల్లో మా అభిప్రాయాలు వేరు. అలాంటి సందర్భాల్లో నేను ఏం చేస్తానంటే, అభిప్రాయం వ్యక్తిపై కాదు, ఆ అంశంపై మాత్రమే ఉన్నట్టు చూస్తాను,” అని అన్నారు. ఇలాంటి ఆలోచనతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ముఖ్యమని చెప్పిన బన్నీ, అనవసర వివాదాలకు దూరంగా ఉండడంలో తన నైపుణ్యాన్ని చూపించాడు. “పరిస్థితులకు ప్రతిస్పందించేటప్పుడు వ్యక్తులను గౌరవించడం అవసరం,” అని అతను అభిప్రాయపడ్డాడు.

ఈ మాటలతో బన్నీ నంద్యాల వివాదంపై ఇన్ డైరెక్ట్ గా తన ఉద్దేశ్యాలను వ్యక్తపరచినట్టు కనిపిస్తోంది. ఎదుటి వ్యక్తికి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలని అన్నారు. అతని సున్నితమైన ఉదాహరణ, వివాదం గురించి మాట్లాడకుండా వివరణ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. “బన్నీ వివాదంపై డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన ఆలోచనలను సున్నితంగా వ్యక్తపరచడం స్మార్ట్‌గా ఉంది,” అని అభిమానులు అభిప్రాయపడ్డారు.

స్టార్ డైరెక్టర్ కి స్టార్ హీరో సలహా.. మార్కెట్ లేని మోహన్ బాబు అంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

12 hours ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

12 hours ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

13 hours ago

latest news

Nilave: ‘నిలవే’  నేటి జనరేషన్ ‘గీతాంజలి’  : జెమిని  సురేష్​

Nilave: ‘నిలవే’ నేటి జనరేషన్ ‘గీతాంజలి’ : జెమిని సురేష్​

11 hours ago
Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

13 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

15 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

15 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version