Allu Sneha Reddy: అల్లు స్నేహ స్పెయిన్ ట్రిప్ ఫోటోలు వైరల్.. మోడ్రన్ లుక్ లో సూపర్ అనిపించింది..!

అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూత్ లో అతని ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు బన్నీ. అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ వంటివి వావ్ అనిపిస్తుంటాయి. ఇక తాను నటించే సినిమాల షూటింగ్లకు కాస్త బ్రేక్ వస్తే చాలు.. ఆ సమయాన్ని తన ఫ్యామిలీ కోసమే కేటాయిస్తూ ఉంటాడు బన్నీ. అంతేకాదు ఫ్యామిలీతో విదేశాలకు కూడా చెక్కేస్తూ ఉంటాడు.

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ సోలోగా విదేశాలకు ట్రిప్ వేసింది. ఇటీవల స్పెయిన్ వెళ్లిన అల్లు స్నేహ అక్కడ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ ఫొటోల్లో ఆమె మోడరన్ లుక్ లో కనిపిస్తూ ఉండడం విశేషం. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!


‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus