అల్లు అర్జున్ (Allu Arjun) భార్య స్నేహా రెడ్డి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీకి కోడలుగా అడుగుపెట్టినప్పటికీ స్నేహ రెడ్డి మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమెకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది హీరోయిన్లకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్నేహారెడ్డికి సైతం అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇలా స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ హీరోయిన్ల రేంజ్ లో ఫోటో షూట్ చేయిస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను కనుక చూసుకుంటే బ్లాక్ డ్రెస్ లో అదిరిపోయే అందాలతో వావ్ అనిపించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :