Amala Paul: జలపాతంలో అమలా పాల్ అద్భుత విన్యాసాలు!.. వైరల్ అవుతున్న వీడియో..!

లైఫ్ అంటే అమలా పాల్ లా ఉండాలి.. ఎంజాయ్‌ చేస్తే అమలా పాల్ లా ఎంజాయ్ చెయ్యాలి అంటున్నారు నెటిజన్లు.. అంతలా అమలా ఏం చేసిందంటే.. గతకొద్ది రోజులుగా ప్రపంచంలో తనకు నచ్చిన బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటిని విజిట్ చేస్తూ సోలోగా తెగ ఎంజాయ్ చేస్తోంది.. తన హాలిడే టూర్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ తన ఇన్‌‌స్టాలో షేర్ చేస్తుంది.. రీసెంట్‌గా అమలా జలపాతంలో అద్భుతమైన విన్యాసాలు చేసింది.. ఎత్తైన కొండలాంటి గట్టుపైనుంది అమాంతం జలపాతంలోకి దూకింది..

వాటర్‌లో ఉయ్యాల ఊగింది.. ఆహా ఎంజాయ్ అంటే ఇదే కదా అనేంతగా ప్రకృతిని అందాలను ఆస్వాదిస్తోంది.. ‘అమల నీ గట్స్‌కి హ్యాట్సాఫ్.. పాపం ఆ ఫోటోగ్రాఫర్ ఎంత కష్టపడ్డాడో.. ఏదైనా ఎంజాయ్‌మెంట్ అంటే నీదే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.. అమల తెలుగులో యాక్ట్ చేసి చాలా రోజులైంది.. హిందీలో అజయ్ దేవ్‌గణ్ పక్కన కార్తి ‘ఖైది’ రీమేక్ ‘భోళా’ లో నటించింది..


\

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus