Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » బిగ్‌బీ ఆలోచన ఫలిస్తుందా.. అయితే సూపరే

బిగ్‌బీ ఆలోచన ఫలిస్తుందా.. అయితే సూపరే

  • January 15, 2021 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బీ ఆలోచన ఫలిస్తుందా.. అయితే సూపరే

అమితాబ్‌ ఏ సినిమా చేసిన ట్రెండ్‌ సెట్టరే… ఆయన ఏ స్టయిల్‌ ఫాలో అయినా అది అందరూ కంటిన్యూ చేయాల్సిందే. అది సినిమాల నుంచి బయటకు కూడా వచ్చేసింది. ఆయన సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులే దానికి నిదర్శనం. బిగ్‌బీ మామూలుగానే సరదాగా మాట్లాడుతుంటారు. దానికి తగ్గట్టే ఆయన ట్వీట్లు కూడా ఉంటాయి. ఒక్కోసారి కరకుగా కొట్టేలా అనిపించినా, ఇంకోసారి ఆలోచింపజేసేలా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన నవ్వులు తెప్పిస్తూనే, ఆలోచింప చేసింది. అయితే ఆయన ట్వీట్‌ చేసింది సినిమాల గురించి కాదు. క్రికెట్‌ గురించి కాదు. క్రికెటర్ల పిల్లల గురించి.

అమితాబ్‌ బచ్చన్‌కు సినిమా తర్వాత బాగా ఇష్టమైన అంశం అంటే.. క్రికెట్టే. అందుకే క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూనే ఉంటారు. వాటి గురించి తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూనే ఉంటాడు. అందులో ఫన్నీవి కూడా ఉంటూ ఉంటాయి. అలా ఇటీవల చేసిన ఓ ట్వీట్‌ నవ్వులు పూయిస్తోంది. భారత క్రికెటర్లలో చాలామంది ఆడపిల్లలే తొలి సంతానం అనేది అమితాబ్‌ ట్వీట్‌ సారాంశం. విరాట్‌ కోహ్లీ – అనుష్క శర్మకు ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా ఆయన ఆ ట్వీట్‌ చేశాడు.

“భారత క్రికెటర్లలో దాదాపుగా అందరికీ కుమార్తెలే ఉన్నారు. దీంతో వారే సొంతంగా ఓ మహిళా క్రికెట్ జట్టును తయారు చేసుకోవచ్చు” అంటూ సరదాగా కామెంట్‌ చేశారు బిగ్‌బీ. తనతోపాటు తన అభిమానులు కూడా అదే మాట అనుకుంటున్నారని పేర్కొన్నాడు బిగ్‌బీ. అయితే ఆ లిస్ట్‌లో ధోనీ పేరు లేకపోవడాన్ని కూడా బిగ్‌బీ గుర్తించాడు. దానికి తనదైన శైలిలో చతురత ఉపయోగించి ‘ధోనీకి కూడా కుమార్తె ఉంది. ఆమె కెప్టెన్‌ అవుతుంది’’ అని రాసుకొచ్చాడు. బాగుంది కదా అమితాబ్‌ ట్వీటాలోచన.

T 3782 – An input from Ef laksh ~

“… and Dhoni also has daughter .. will she be Captain ? 🙏” pic.twitter.com/KubpvdOzjt

— Amitabh Bachchan (@SrBachchan) January 13, 2021

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh
  • #Amitabh Bachchan
  • #Anushka Sharma
  • #Big B
  • #Virat kohili

Also Read

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Beauty Review in Telugu: బ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

trending news

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

Kishkindhapuri Collections: 2 వ వీకెండ్ చాలా కీలకం

12 hours ago
Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

Mirai Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేలా ఉంది

12 hours ago
Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

Bigg Boss 9: ‘బిగ్‌బాస్ 9’ 15 మంది కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు.. ఒరిజినల్ లెక్కలు ఇవే

20 hours ago
Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirage Review in Telugu: మిరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

అప్పుడు పూరి.. ఇప్పుడు అల్లు అరవింద్

22 hours ago

latest news

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

Deepika Padukone: నా ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠం.. దీపిక టైమ్లీ కామెంట్స్‌.. ఏంటా పాఠం!

10 hours ago
Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Aamir Khan: 30 ఏళ్ల నుండి ఆ సినిమా గురించి ఆలోచిస్తున్నా.. స్టార్‌ హీరో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

11 hours ago
Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

Sunil: సునీల్ చేసిన తప్పు వల్ల.. నాని స్టార్‌ అయ్యాడు.. ఎలా అంటే?

12 hours ago
ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

ఇద్దరు భర్తలు.. మరో ఇద్దరితో రిలేషన్షిప్.. నటి లైఫ్‌పై కొడుకు రియాక్షన్ ఇదే

12 hours ago
Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Siddhu Jonnalagadda: 25 వరకూ మేం ఉంటామో, పోతామో.. స్టార్‌ బాయ్‌ కామెంట్స్‌ వైరల్‌!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version