Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Ananya Nagalla: శృతి మించిన అనన్య నాగళ్ళ ఫోటో షూట్… బాలీవుడ్ జనాల కోసమేనా..?

Ananya Nagalla: శృతి మించిన అనన్య నాగళ్ళ ఫోటో షూట్… బాలీవుడ్ జనాల కోసమేనా..?

  • March 16, 2025 / 08:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: శృతి మించిన అనన్య నాగళ్ళ ఫోటో షూట్… బాలీవుడ్ జనాల కోసమేనా..?

అనన్య నాగళ్ళ (Ananya Nagalla) .. పరిచయం అవసరం లేని పేరు. ‘మల్లేశం’ తో (Mallesham) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే సినిమాలో కూడా తన నటనతో మెప్పించింది. దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలో ఈమెకు ఛాన్స్ లభించింది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సినిమాలో ఛాన్స్ కొట్టడం వల్ల ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే..ఆ సినిమాలో అనన్య కంటే నివేదా థామస్ (Nivetha Thomas), అంజలి (Anjali )..ల రోల్స్ కి వెయిటేజీ ఎక్కువగా ఉండటం వల్ల.. అనన్యకి పెద్దగా అప్రిసియేషన్ ఏమీ రాలేదు.

Ananya Nagalla

Ananya Nagalla New Photoshoot Shocks Everyone

కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన నటిగా.. ఈమెకు వరుసగా ఛాన్సులు వచ్చాయి. వచ్చిన ప్రతి ఆఫర్ ను ఏమీ ఓకే చేసేసింది. ‘మాస్ట్రో’ (Maestro) ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvashivo Rakshasivo) ‘శాకుంతలం’ (Shaakuntalam) ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) ‘అన్వేషి’ (Anveshi) వంటి సినిమాల్లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేని పాత్రలు చేసి తన గ్రోత్ ను ఆమె పడగొట్టుకున్నట్టు అయ్యింది. ఈ విషయం వెంటనే గ్రహించి ‘తంత్ర’ (Tantra) ‘పొట్టేల్'(Pottel) వంటి సినిమాల్లో మంచి పాత్రలు పట్టినా.. అవి బాక్సాఫీస్ వద్ద నిలబడకపోవడం వల్ల అనన్యకి ప్లస్ కాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాల పాలైన సీనియర్ నటి.. ఫోటోతో క్లారిటీ..!
  • 2 Court Movie: ‘కోర్ట్’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 3 Dilruba: ‘దిల్ రూబా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఇప్పుడైతే టాలీవుడ్లో అనన్య హవా ముగిసినట్టే. ఏవైనా స్పెషల్ రోల్స్ వంటి వాటితో టైం పాస్ చేయాలి తప్ప.. పెద్ద ఆఫర్లు అయితే వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి టైంలో ఆమెకు ఓ బాలీవుడ్ ఛాన్స్ వరించినట్టు ఇండస్ట్రీ టాక్. దీంతో బాలీవుడ్లో ఏమైనా తన పేరు మార్మోగాలి అనుకుందో.. ఏమో కానీ, మునుపెన్నడూ లేని విధంగా ఏమీ క్లీవేజ్ షోలతో ఓ ఫోటో షూట్ చేసింది.

Ananya Nagalla Latest Glamour Photos

ఆ పిక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి ఫోటో షూట్లు కెరీర్ ప్రారంభంలో చేస్తే.. ‘కొంచెం బెటర్ రోల్స్ వచ్చేవి కదా? ఇప్పుడు చేసి ఉపయోగం ఏంటి?’ అంటూ అసలు విషయం తెలియని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అలా వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ. ఆమె లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Ananya nagalla (@ananya.nagalla)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Ananya Nagalla

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Bhairavam Review in Telugu: భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

Bhairavam: మహేష్, పవన్..ల రీ- రిలీజ్ సినిమాల పక్కన వచ్చినా ప్రమాదమేనా..?

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కానీ..!

10 hours ago
Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి  సినిమా రివ్యూ & రేటింగ్!

Shashtipoorthi Review in Telugu: షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Bhairavam: ‘భైరవం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

12 hours ago
Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్  ‘థగ్ లైఫ్’!

Thug Life: చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’!

15 hours ago
Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

Gaddar Awards: ‘అల వైకుంఠపురములో’ టు ‘బలగం’.. గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!

16 hours ago

latest news

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

13 hours ago
Varun Tej: ఇదేం ఫాంటసీ వరుణ్‌.. ఫ్లాప్‌ డైరక్టర్‌ల కథలే నచ్చుతున్నాయేంటో?

14 hours ago
Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

Harish Shankar: పవన్‌ యస్‌తో డిస్ట్రబెన్స్‌.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?

15 hours ago
Kamal Haasan: హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి చాలా గొప్పగా చెప్పిన కమల్ హాసన్!

Khaleja: ‘ఖలేజా’ థియేటర్లలో అర్ధరాత్రి హడావుడి.. అలా ఎలా లేపేస్తారంటూ..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version