Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Ananya Nagalla: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనన్య నాగళ్ళ.. ఏకంగా బాలీవుడ్లో..?!

Ananya Nagalla: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనన్య నాగళ్ళ.. ఏకంగా బాలీవుడ్లో..?!

  • April 7, 2025 / 02:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనన్య నాగళ్ళ.. ఏకంగా బాలీవుడ్లో..?!

అనన్య నాగళ్ళ (Ananya Nagalla) పరిచయం అవసరం లేని పేరు. ‘షాదీ’ వంటి షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించింది. ‘మల్లేశం’ తో  (Mallesham) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ‘ప్లే బ్యాక్’ అనే వైవిధ్యమైన సినిమాలో కూడా నటించింది. దీంతో వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.అటు తర్వాత కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

Ananya Nagalla

Ananya Nagalla To Make Bollywood Debut

ఇప్పుడు అనన్య నాగళ్ళ స్మాల్ స్కేల్ విమెన్ సెంట్రిక్ సినిమాలకు… అంటే రూ.5 కోట్ల బడ్జెట్లో రూపొందే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించుకుంటున్నారు.గత ఏడాది నుండి చూసుకుంటే.. వరుసగా ‘తంత్ర’ (Tantra) ‘పొట్టేల్’ (Pottel) ‘బహిష్కరణ’ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Sreekakulam Sherlock Holmes) వంటి 4 ప్రాజెక్టులతో మెప్పించింది. ఇవన్నీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘తంత్ర’ సినిమా హిందీ వెర్షన్ అయితే జియో హాట్ స్టార్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టెస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 28 Degree Celsius Review in Telugu: 28 డిగ్రీస్ సి సినిమా రివ్యూ & రేటింగ్!

Ananya Nagalla New Photoshoot Shocks Everyone

అలాగే ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పటికీ టాప్ 5 లో ట్రెండ్ అవుతుంది. అందుకే రూ.5 కోట్ల బడ్జెట్ సినిమాలు తీయాలనుకునే దర్శకనిర్మాతలు అనన్య వైపే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతుంది. మరోపక్క ప్రస్తుతం అనన్య బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఏక్తా ఫిలిం ఎంటర్టైన్మెంట్’ సంస్థపై హిమ్మత్ లడుమోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇది కూడా విమెన్ సెంట్రిక్ మూవీ.

ఇందులో అనన్య నాగళ్ళ ఓ గిరిజన యువతిగా మెయిన్ లీడ్లో కనిపించబోతున్నారట. రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘కాంత’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ రేంజ్ బాలీవుడ్ వరకు వెళ్లడం అనేది చెప్పుకోదగ్గ విషయమే అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla

Also Read

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Mirai Collections: 9వ రోజు మళ్ళీ కుమ్మింది

related news

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

Sandeep Reddy Vanga: సుకుమార్‌లా మారుతున్న సందీప్‌ వంగా.. తన గురువు శిష్యుడితో..

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

Rajashekhar: ఇటు విలన్‌.. అటు రీమేక్‌.. రాజశేఖర్‌ ప్లానింగ్‌ ఏంటి? ఓకేనా!

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

trending news

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

This Week Releases: ‘ఓజి’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న 17 సినిమాలు

1 hour ago
OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

OG Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘ఓజి’ ట్రైలర్

4 hours ago
Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

Radhika Sarathkumar: నటి రాధిక ఇంట తీవ్ర విషాదం

5 hours ago
Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

Kantara Chapter 1 Trailer Review: ‘ఓజి’కి గట్టి పోటీ ఇచ్చేలా ఉందిగా

6 hours ago
Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘కిష్కింధపురి’

11 hours ago

latest news

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

అవార్డిస్తాం అంటే జోక్‌ అనుకున్న స్టార్‌ హీరో.. ఎవరో తెలుసు కదా?

6 hours ago
ఆ సింగర్‌ డెత్‌ వెనుక ఏం జరిగింది? సీఎం అలా ఎందుకన్నారు?

7 hours ago
Og Premiere: మనమూ ముందుకెళ్దాం.. పవన్‌ ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌కి పవన్‌ ఓకే చెబుతారా?

Og Tickets: లక్షలు పెట్టి ఫస్ట్‌ టికెట్‌ కొన్నారు.. ‘ఓజీ’ మేనియాకు ఇదొక నిదర్శనం

Gaddalakonda Ganesh:  6 ఏళ్ళ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version