Anasuya: అనసూయ లెటేస్ట్ పోస్ట్ ఎవరైనా అదే అనుకుంటారు!

బుల్లితెర షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత సినిమా అవకాశాలు పొంది తన కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. ఈ క్రమంలో తాను ఎదిగిన బుల్లితెరను సైతం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. గత కొద్ది నెలలుగా అనసూయ ఎక్కడ కూడా బుల్లితెర మీద కనిపించిన దాఖలాలు లేవని చెప్పాలి. తన ఫోకస్ పూర్తిగా సినిమాల మీద పెట్టినట్టు దీనిని బట్టి తెలుస్తుంది. రీసెంట్ వచ్చి రీసెంట్ హిట్ గా నిలిచిన విమానం సినిమాలో మంచి పాత్ర పోషించిన అనసూయ వుల్ఫ్ సినిమాతో రాబోతుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇప్పుడు అనసూయ తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ఒక ఓల్డ్ లుక్ ఫోటో పోస్ట్ చేసి… దానికి ఓ క్వోట్ రాసుకొచ్చింది. నువ్వు వెనుకకు వెళ్లి ప్రారంభాన్ని మార్చలేవు.. కానీ నువ్వు ఇప్పుడు నీ ముగింపును మార్చుకోవచ్చు.. అంటూ రాసుకొచ్చింది. అయితే.. దీన్ని బట్టి చూస్తే… అనసూయపై వచ్చిన వివదాలను వెనక్కి వెళ్లి మార్చుకోలేదు.. కాబట్టి.. ఇప్పుడు అలాంటి వివాదాస్పద విషయాల్లో అనసూయ జోక్యం చేసుకోకుండా ఉండోచ్చు.

అందుకే ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ అనుకుంటున్నారు. అయితే (Anasuya) అనసూయ ఈ సడెన్ మార్పులు ఇందుకోసమేనా అని నెటిజన్స్ అంటున్నారు. ఇక అతిగా అందాలు ఆరబోసే అనసూయ.. ఈ మధ్య అందాల ఆరబోతకు కూడా బ్రేక్ ఇచ్చేసింది. ఫ్యామిలీతో వెకెషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ.. లైఫ్ ను గడుపుతోంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే.. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. ఇటీవల ప్రభుదేవా వుల్ఫ్ చిత్ర లుక్ లో అనసూయ లుక్ ఆకట్టుకుంటోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus