అనసూయ… బుల్లితెర పై ఓ స్టార్. న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె జబర్దస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ పాపులారిటీ ఈమెకు బోలెడన్ని సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. బుల్లితెర పై గ్లామర్ క్వీన్ అనిపించుకున్న ఆమె వెండితెర పై మాత్రం మంచి నటి అనే పేరు సంపాదించుకుంది. అందుకే కేవలం ఆమె గ్లామర్ పై ఆధారపడి కాకుండా మంచి మంచి పాత్రల కోసం అనసూయని సినిమాల్లోకి తీసుకుంటున్నారు.
సినిమాల్లో వరుస అవకాశాలు వస్తుండడంతో అనసూయ.. జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. మరోపక్క అప్పుడప్పుడు షాపింగ్ మాల్ వంటి ఓపెనింగ్స్ కు కూడా వెళ్లొస్తుంది అనసూయ. తాజాగా ఆమె ప్రొద్దుటూరు వెళ్ళింది. అక్కడ అనసూయని చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. అందుకు సంబంధించిన వీడియోను అనసూయ షేర్ చేసింది. అలాగే కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. మీరూ ఓ లుక్కేయండి :
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!