Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: ‘దూరపు కొండలు నునుపు’ అంటూ అనసూయ ట్వీట్..అసలు ఏమైంది?

Anasuya: ‘దూరపు కొండలు నునుపు’ అంటూ అనసూయ ట్వీట్..అసలు ఏమైంది?

  • December 3, 2024 / 10:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ‘దూరపు కొండలు నునుపు’ అంటూ అనసూయ ట్వీట్..అసలు ఏమైంది?

అనసూయ  (Anasuya Bhardhwaj) సోషల్ మీడియాని ఓ వెపన్ మాదిరి వాడుతూ ఉంటుంది. అక్కడ మాత్రం ఈమె ఫైర్ బ్రాండ్..లా వ్యవహరిస్తూ ఉంటుంది. వాంటెండ్ గానో… లేక అన్ వాంటెడ్ గానో తెలీదు కానీ.. అనసూయ ఏదో ఒక కాంట్రోవర్సీలో ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా అనసూయ- విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ..ల వ్యవహారం ఈనాటిది అయితే కాదు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాలోని ఓ డైలాగ్ గురించి అనసూయ చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. అందువల్ల అనసూయని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.

Anasuya

అయితే ఈ వివాదాలకు ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు గతేడాది ‘విమానం’ ప్రమోషన్స్ లో తెలిపింది. ఆ తర్వాత ఆమె నటించిన ఓ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అయితే అది పెద్ద నెగిటివ్ గా ఏమీ ఉండదు. సరే అంతా బాగానే ఉంది కదా.. ఇక ప్రాబ్లమ్ ఏమీ ఉండదు అనుకుంటే.. తాజాగా ఆమె ఓ ట్వీట్ వేసి హాట్ టాపిక్ అయ్యింది. అందులో ‘దూరపు కొండలు నునుపు’ అని పేర్కొంది అనసూయ.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'పుష్ప 2' మిస్ అవ్వకుండా చూడాలనడానికి గల 5 కారణాలు..!
  • 2 పుష్ప 2 హంగామా.. శిల్పారవి బ్యానర్ తో సడన్ ట్విస్ట్!
  • 3 'పుష్ప 2' తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఇది ఆమె విజయ్ దేవరకొండ గురించే వేసి ఉండొచ్చు అని అంతా అనుకుంటున్నారు. ఎందుకలా అంటే.. నిన్న ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule)  ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అక్కడ ‘రష్మిక (Rashmika Mandanna)  స్పీచ్ కొంచెం విజయ్ దేవరకొండ స్టైల్లో ఉంది’ అనే కామెంట్స్ వినిపించాయి. మొన్నటికి మొన్న చెన్నై ఈవెంట్లో ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్నట్టు పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. ‘బహుశా అందుకే అనసూయకి రష్మిక పై కోపం వచ్చి ఇలా ట్వీట్ చేసి ఉంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు..

అయితే ‘ఆమె ట్వీట్ విజయ్ దేవరకొండ గురించి కాదు’ అని, దేవి శ్రీ ప్రసాద్ గురించి అని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నిన్నటి ఈవెంట్లో రాజమౌళి (S. S. Rajamouli) .. దేవి శ్రీ ప్రసాద్  (Devi Sri Prasad)   గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు… దేవి పక్కనే కూర్చున్న అనసూయ అతన్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ క్రమంలో దేవి ఒక్కసారిగా కోప్పడి తర్వాత రాజమౌళి మాట్లాడుతున్న వైపు చూశాడు. ఈ కారణంతోనే అనసూయ.. దేవిపై కోపంతో అలా ట్వీట్ చేసి ఉండొచ్చని అంతా అభిప్రాయపడుతున్నారు.

దూరపు కొండలు నునుపు .

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bhardhwaj
  • #devi sri prasad
  • #Vijay Devarakonda

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

23 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

10 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

11 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version