Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lasya: నా పిచ్చిని భరిస్తూ కన్నీళ్లు తుడిచావు… లాస్య పోస్ట్ వైరల్!

Lasya: నా పిచ్చిని భరిస్తూ కన్నీళ్లు తుడిచావు… లాస్య పోస్ట్ వైరల్!

  • March 17, 2023 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lasya: నా పిచ్చిని భరిస్తూ కన్నీళ్లు తుడిచావు… లాస్య పోస్ట్ వైరల్!

బుల్లితెరపై ఏనుగు చీమ కథల ద్వారా యాంకర్ గా ఎంతో ఫేమస్ అయ్యారు లాస్య.ఇలా కెరియర్ మొదట్లో మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈమె అనంతరం రవితో కలిసి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇలా వీరిద్దరు నిర్వహించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇలా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతున్న లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాలకు క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు.

వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న లాస్య బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందిన ఈమె ఈ కార్యక్రమం అనంతరం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు.ఇక ప్రస్తుతం కూడా ఏదైనా పండుగలు స్పెషల్ ఈవెంట్లలో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే లాస్య తాజాగా తన భర్త గురించి సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.మార్చి 16వ తేదీ లాస్య భర్త మంజునాథ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈమె తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే మంజునాథ్…నా భర్త గురించి నేను ఎంతో గర్వపడుతున్నా… పర్ఫెక్ట్ హస్బెండ్…

Anchor lasya, Anchor lasya engaged, anchor ravi,

నా పిచ్చితనాన్ని క్షమించే ఏకైన వ్యక్తివి నువ్వు. నన్ను నవ్వించావు. నన్ను భరిస్తూ … నా సక్సెస్,ఫెయిల్యూర్ దగ్గరుండి చూసావు ప్రతి సమయంలోనూ నాకు అండగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చావు. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి నా సంతోషానికి కారణమయ్యావు. ఇలాంటి ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ కు భార్యగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను లవ్ యు అంటూ ఈమె తన భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ చేస్తూ తనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Lasya Manjunath
  • #Lasya Manjunath
  • #manjunath

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version