Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shyamala: ‘రేవ్ పార్టీ’ కేసు పై వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన యాంకర్ శ్యామల..!

Shyamala: ‘రేవ్ పార్టీ’ కేసు పై వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన యాంకర్ శ్యామల..!

  • May 22, 2024 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyamala: ‘రేవ్ పార్టీ’ కేసు పై వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చిన యాంకర్ శ్యామల..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసు పెద్ద దుమారమే రేపింది అని చెప్పాలి. ఇందులో టాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు అని బెంగళూరు పోలీసులు చెప్పడం ఆ తర్వాత హేమ (Hema) , శ్రీకాంత్ (Srikanth), జానీ మాస్టర్ (Jani Master) వంటి వార్ల పేర్లు బయటకు రావడం జరిగింది. అటు తర్వాత హేమ ఓ వీడియో పోస్ట్ చేసి ఆ పార్టీతో తనకు సంబంధం లేదు అని చెప్పడం.. ఆ తర్వాత ఆమె రేవ్ పార్టీలో దొరికింది అని పోలీసులు కన్ఫర్మ్ చేసి ఫోటో రిలీజ్ చేయడంతో.. ఎవరి వీడియో నమ్మాలో అర్థం కానీ కన్ఫ్యూజన్లో ప్రేక్షకులు పడ్డారు అని చెప్పాలి.

ఇది పక్కన పెడితే.. ఈ పార్టీలో నటి యాంకర్ శ్యామల (Shyamala) కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీని పై ఆమె ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది.. “బెంగళూరు రేవ్ పార్టీ అసలు ఎప్పుడు ఎక్కడ జరిగిందో? అక్కడ ఎవరెవరు ఉన్నారో? నాకు తెలీదు. కానీ అందులో ‘నేను కూడా ఉన్నాను’ అంటూ ఒక ఛానల్ నాపై దుష్ప్రచారం చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండేల్ స్టోరీ రివీల్ చేసిన నాగచైతన్య.. ఏం చెప్పారంటే?
  • 2 ఎన్టీఆర్ ఫేస్ చేయని నెగిటివిటీ ఉందా?
  • 3 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను కొల్లగొట్టిన టాలీవుడ్ సినిమాల లిరికల్ సాంగ్స్.!

ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానం అయి ఉన్నాననే విషయం తెలిసి మా పార్టీ పై, నా పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసే అసత్య ప్రచారం ఇది. వాళ్ల పై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే పరువు నష్టం దావా కూడా వేశాను. జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు” అంటూ శ్యామల చెప్పుకొచ్చింది.

అయితే ‘ ‘పార్టీలో నేను లేను’ అంటే సరిపోతుంది కదా? ఈ టైంలో రాజకీయాల ప్రస్తావన ఎందుకు?’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొన్నామధ్య శ్యామలని జనసైనికులు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని వారిపై కూడా కౌంటర్లు వేయాలని శ్యామల ఇలా రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చినట్టు అంతా అనుకుంటున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీ ఆరోపణలపై యాంకర్ శ్యామల ఫైర్! Anchor #Shyamala Reacts On Bangalore Rave Party pic.twitter.com/uB35hVG0Qt

— Filmy Focus (@FilmyFocus) May 22, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema
  • #Jani Master
  • #Shyamala
  • #srikanth

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version