Varshini Sounderajan: యాంకర్ వర్షిణి యమ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్న.!

  • April 6, 2023 / 01:15 PM IST

యాంకర్ వర్షిణి బుల్లితెర పై వరుస షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బిగ్ స్క్రీన్ పై కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది కానీ అనుకున్న స్థాయిలో అక్కడ సక్సెస్ కాలేకపోయింది. ‘శంభో శివ శంభో’ ‘లవర్స్’ ‘కాయ్ రాజా కాయ్’ ‘నన్ను దోచుకుందువటే’ ‘జోడి’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. కానీ అవి ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయాయి. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ చేసింది.

అది ఓకే అనిపించుకుంది. ఆ తర్వాత ఈమెకు (Varshini Sounderajan) వరుసగా బుల్లితెర పై ‘ఢీ’ వంటి షోలలో అవకాశాలు లభించాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని టాప్ యాంకర్ గా ఎదిగింది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. టైట్ డ్రెస్సుల్లో ఈమె ఒలికించిన గ్లామర్ మామూలుగా లేదు. మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus