Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘జంధ్యాల’ గారి స్టైల్ లో ఛాలెంజ్ ను స్వీకరించాడు..!

‘జంధ్యాల’ గారి స్టైల్ లో ఛాలెంజ్ ను స్వీకరించాడు..!

  • April 24, 2020 / 05:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జంధ్యాల’ గారి స్టైల్ లో ఛాలెంజ్ ను స్వీకరించాడు..!

‘జబర్దస్త్’ పుణ్యమా అని కామెడీ సినిమాలకు కాలం చెల్లిపోయింది అనుకున్న టైములో అనిల్ రావిపూడి వల్ల మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తున్నాయి. ‘పటాస్’ తో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ డైరెక్టర్.. సాయి తేజ్ కు ‘సుప్రీమ్’, రవితేజ కు ‘రాజా ది గ్రేట్’, వెంకటేష్, వరుణ్ తేజ్ లకు ‘ఎఫ్2’ , మహేష్ బాబుకి ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇచ్చాడు. ఈ ఏడాది అత్యంత ఫేమస్ అయిన డైలాగ్ ఏదైనా ఉందా అంటే ..

అది ‘రమణా లోడ్ ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ పడతాది’ డైలాగే అని చెప్పడంలో అతిసయోక్తి లేదు. అనిల్ రావిపూడి సినిమాల్లో చాలా వరకూ జంధ్యాల గారి మార్క్ కామెడీ కనిపిస్తుంది. అందుకే బుల్లితెర పై అలాగే యూట్యూబ్ లో అనిల్ రావిపూడి సినిమాల్లోని కామెడీ సీన్స్ రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సెలబ్రిటీలంతా తమ ఇళ్ళలో పనిచేస్తున్న వీడియోలను పోస్ట్ చేసి ‘బి ది రియల్ మెన్’ అంటూ మరికొంత మంది సెలబ్రిటీలను ట్యాగ్ చేసి వారు కూడా ఇంటి పనులు చెయ్యాలి అని ఛాలెంజ్ విసురుతున్నారు.

Anil Ravipudi challenge in janjala style1

ఈ క్రమంలో వెంకటేష్ … దర్శకుడు అనిల్ రావిపూడికి ఛాలెంజ్ విసిరాడు. దీనిని అనిల్ రావిపూడి.. జంధ్యాల స్టైల్ లో స్వీకరించి… ఫినిష్ చేసాడు. ఇప్పటి వరకూ వచ్చిన సెలబ్రిటీల వీడియోలన్నిటిలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న వీడియో అనిల్ రావిపూడి దే అని చెప్పాలి. ఈ ఒక్క వీడియో సరిపోతుంది అనిల్ రావిపూడి లో ఎంత కామెడీ యాంగిల్ ఉందనేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

View this post on Instagram

Crazy director #AnilRavipudi accepts #BeTheRealMan challenge from #Venkatesh & helps family in daily chores. He further nominates his Heroes #KalyanRam #SaiDharamTej & RaviTeja to take it forward. #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Apr 24, 2020 at 12:49am PDT

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Directior Anil Ravipudi
  • #F2
  • #Patas
  • #Raja The Great

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

11 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

8 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version