Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anil Ravipudi, Balakrishna: బాలకృష్ణతో సినిమాపై స్పష్టతనిచ్చిన అనిల్‌!

Anil Ravipudi, Balakrishna: బాలకృష్ణతో సినిమాపై స్పష్టతనిచ్చిన అనిల్‌!

  • November 23, 2021 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Balakrishna: బాలకృష్ణతో సినిమాపై స్పష్టతనిచ్చిన అనిల్‌!

టాలీవుడ్‌లో అనౌన్స్‌ కాకుండానే హైప్‌ క్రియేట్‌ అయిన కాంబినేషన్లు కొన్ని ఉంటాయి. అలాంటివాటిలో నందమూరి బాలకృష్ణ – అనీల్‌ రావిపూడి ఒకటి. ‘రామారావు గారూ’ అనే సినిమా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తుంది అంటూ చాలా రోజుల క్రితం వార్తలొచ్చాయి. దానిపై రెండు వర్గాల నుండి అవును అనే సమాధానమే వచ్చింది. అయితే ఎక్కడా పక్కాగా క్లారిటీ రాలేదు. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయిందని అన్నారు. తాజాగా మొత్తం విషయంపై అనీల్‌ రావిపూడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అనీల్‌ రావిపూడి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణతో సినిమా గురించి కూడా మాట్లాడారు. ముందు అనుకున్న సినిమా అక్కడితోనే ఆగిపోయిందని, ఇప్పుడు చేస్తామనుకుంటున్న కథ కొత్తదని అన్నారాయన. బాలయ్యతో చేయబోయే సినిమాకీ, ఇదివరకు అనుకున్న ‘రామారావు గారూ’ కథకీ ఎలాంటి సంబంధం లేదు. అని చెప్పారు. దీంతో పాత కథనే మార్చి తీస్తున్నారనే పుకారుకు ఫుల్‌ స్టాప్‌ పడింది.

దీంతోపాటు అనీల్‌ మారో షాక్‌ ఇచ్చారు. ‘‘నేను వినోదాత్మక చిత్రాలు చేస్తాను కాబట్టి బాలకృష్ణతోనూ అలాంటి సినిమానే చేస్తానేమో అనుకుంటున్నారేమో. ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అంటూ బాంబు పేల్చారు. వినోదాల బాలయ్యను చూపిస్తారేమో ఎంజాయ్‌ చేద్దాం అనుకుంటున్నవాళ్లకు ఇది షాకే. అయితే ఈ సినిమా డిఫరెంట్‌గా, అందరినీ అలరించేలా ఉంటుంది అంటున్నారు అనీల్‌. జనవరి నుంచి ఆ స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలవుతుంది. జూన్‌ లేదా జులై నుండి సినిమా షూటింగ్‌ మొదలవుతుందట.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #Rama Rao

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

16 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

16 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

17 hours ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

27 mins ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

42 mins ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

58 mins ago
NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

5 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version