Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాలయ్యతో సీనియర్ స్టార్ శరత్ కుమార్.. అనిల్ రావిపూడి ఏమంటున్నాడంటే..?

బాలయ్యతో సీనియర్ స్టార్ శరత్ కుమార్.. అనిల్ రావిపూడి ఏమంటున్నాడంటే..?

  • December 17, 2022 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్యతో సీనియర్ స్టార్ శరత్ కుమార్.. అనిల్ రావిపూడి ఏమంటున్నాడంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కనున్న సినిమా డిసెంబర్‌ 8న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.. బాలయ్య 108వ చిత్రమిది.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ క్లాప్, దిల్ రాజు కెమెరా స్విచ్ఛాన్, రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.. నిర్మాతలు శిరీష్, నవీన్ ఎర్నేని (మైత్రీ మూవీస్), మరో నిర్మాత సతీష్ కిలారు కలిసి స్క్రిప్ట్ అందజేశారు..

అనిల్ రావిపూడి ఈ మూవీలో బాలయ్య బాబుని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అవతార్‌లో చూపించబోతున్నాడని టాక్.. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగానే కాకుండా.. ఆయనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే కొత్త కథ, కథనాలతో సినిమా ఉండబోతుందని అంటున్నారు. ‘అఖండ’ తో అరాచకం సృష్టించి.. ‘వీర సింహా రెడ్డి’ తో విజృంభించబోతున్న యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.. ఇక ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించబోయే బాలయ్యకి ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల కూతురిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

మరో కీలకపాత్ర కోసం ‘టాక్సీవాలా’ బ్యూటీ ప్రియాంక జవాల్కర్‌ని తీసుకున్నారని సమాచారం.. హైదరాబాద్ బాచుపల్లిలో 12 రోజుల పాటు భారీ జైలు సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రతినాయకుడిగా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటిస్తారని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే కాస్టింగ్ విషయంలో అనిల్ అస్సలు కాంప్రమైజ్ అవడం లేదట.. కథకు తగ్గట్టు పాపులారిటీ ఉన్న నటీనటులనే తీసుకోవాలని ఫిక్స్ అయిన అనిల్..

తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న శరత్ కుమార్ NBK 108లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయనతో తీసుకున్న పిక్ షేర్ చేశాడు అనిల్ రావిపూడి.. బాలయ్య, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ‘వీర సింహా రెడ్డి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫీస్ బరిలో నటసింహ గర్జించడానికి రాబోతున్నాడు..

Very Glad to be working with the incredibly versatile actor, dearest @realsarathkumar sir in #NBK108

He is fit & fab as usual pic.twitter.com/Uhtl996lbu

— Anil Ravipudi (@AnilRavipudi) December 17, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

1 day ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version