Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: ‘ఎఫ్4’ హీరోయిన్ల విషయంలో మిస్ ఫైర్ అయిన అనిల్ రావిపూడి కామెంట్స్..!

Anil Ravipudi: ‘ఎఫ్4’ హీరోయిన్ల విషయంలో మిస్ ఫైర్ అయిన అనిల్ రావిపూడి కామెంట్స్..!

  • June 8, 2022 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ‘ఎఫ్4’ హీరోయిన్ల విషయంలో మిస్ ఫైర్ అయిన అనిల్ రావిపూడి కామెంట్స్..!

టాలీవుడ్లో సీక్వెల్స్ కు ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ ను చెరిపేశారు అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అవ్వడంతో చేసిన ‘ఎఫ్ 3’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ‘ఎఫ్ 4′ కూడా ఉంటుందని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పారు.’ఎఫ్ 2’ ని ఓ ఫ్రాంచైజీ గా కొనసాగించాలి అనేది అనిల్ రావిపూడి ఆలోచన.

డ‌బ్బులు వస్తున్నాయి కాబట్టి నిర్మాత దిల్ రాజు కూడా హ్యాపీగా ఓకే అంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ‘ఎఫ్ 4’ కి వచ్చేసారి అనిల్ రావిపూడి హీరోయిన్లలో మార్పు ఉంటుంది అని చెప్పకనే చెప్పారు.ఇటీవల ఓ సందర్భంలో “ఎఫ్ 4 రావ‌డానికి మ‌రో రెండేళ్ల‌యినా పట్టొచ్చు. ‘ఎఫ్4’ కి మార్పులు చోటు చేసుకోవచ్చు. వెంకీ, వ‌రుణ్‌లు అలాగే కొన‌సాగుతారు. అయితే హీరోయిన్లు మారే అవ‌కాశం ఉంది“ అని అనిల్ చెప్పాడు.

‘ఎఫ్4’ కి రెండేళ్లు టైం పడుతుంది కాబట్టి.. త‌మ‌న్నా,మెహ‌రీన్ లు ఫామ్లో ఉంటారో లేదో అన్నది అనిల్ ఉద్దేశం కావచ్చు. ‘ఎఫ్3’ విషయంలో తమన్నాతో అనిల్ కు కొంచెం గ్యాప్ వచ్చింది. మెహ‌రీన్‌ విషయంలో అలాంటిది ఏమీ జరగలేదు కానీ ఆమెకి ఇప్పుడు యూత్ లో క్రేజ్ లేదు. ‘ఎఫ్ 2’ లో బికినీ వేసుకుని గ్లామర్ రచ్చ చేసిన ఈ భామలకు ‘ఎఫ్3’ లో ఆ ఛాన్స్ దక్కలేదు. దాంతో ఈ భామలు సినిమాలో వచ్చినప్పుడు ప్రేక్షకులు ఇబ్బంది ఫీలయ్యారు.

అందుకే ‘ఎఫ్ 4’ లో వేరే హీరోయిన్లను ఎంపిక చేసుకునే ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నాడు. కాకపోతే అనిల్ రావిపూడి కామెంట్స్ మిస్ ఫైర్ కూడా అయ్యాయి. ‘ఎఫ్3’ లో కంటెంట్ ఏమీ లేకపోయినా హ్యూమర్ తో నడిపాడు అనిల్ రావిపూడి. అది కూడా లాజిక్స్ కు అందని కామెడీ. వెంకీ, వరుణ్ ల రోల్స్ కృష్ణ భగవాన్, అల్లరి నరేష్ చేసినా సూట్ అవుతుంది, హీరోయిన్ల విషయంలో కూడా తమన్నా, మెహ్రీన్ లు ఎక్కువే..

వీళ్ళని తప్పిస్తాను అని చెప్పడం అనిల్ రావిపూడి ఓవర్ యాక్షన్ కు నిదర్శనం అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. నిజంగా కృష్ణ భగవాన్, అల్లరి నరేష్ లను పెడితే జనాలు థియేటర్లకు వస్తారా? పైగా హీరోయిన్లు చేస్తారా? మానేస్తారా అన్నది వాళ్ళ ఇష్టం. నిజంగానే అనిల్ రావిపూడి పై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే వస్తుంటాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #F3 Movie
  • #F4 Movie

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

2 mins ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

4 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

5 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version