Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరో తోనేనా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరో తోనేనా?

  • July 16, 2023 / 06:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ హీరో తోనేనా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఇలా ఈ సినిమా అయిపోయిన తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాని ఏ హీరోతో చేయబోతున్నారు అనే విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలకృష్ణ సినిమా తర్వాత (Anil Ravipudi) అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మరొక స్టార్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారు అంటూ ఒక వార్త సంచలనగా మారింది. గతంలో ఓసారి అనిల్ రావిపూడి తాను నాగార్జున చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నానని తెలిపారు. అయితే చిరంజీవితో చేసే అవకాశం వచ్చిందని బాలయ్య సినిమా పూర్తి కాగానే అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమా పనులలో బిజీ కానున్నరని సమాచారం.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే మెగాస్టార్ ఖాతాలో మరొక హిట్ సినిమా ఖాయమని తెలుస్తోంది.ఇక చిరంజీవి కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు

తాజాగా ఈయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కాబోతుంది ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరు నటించబోతున్నారు. అనంతరం అనిల్ రావిపూడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Bhagavanth Kesari
  • #Chiranjeevi
  • #Diretot Anil Ravipudi
  • #Megastar Chiranjeevi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

6 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

6 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

21 mins ago
Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

2 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

3 hours ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version