Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » దేవరకొండపై మనసుపడిన మరో బాలీవుడ్ భామ

దేవరకొండపై మనసుపడిన మరో బాలీవుడ్ భామ

  • May 18, 2020 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవరకొండపై మనసుపడిన మరో బాలీవుడ్ భామ

బాలీవుడ్ తారల హాట్ ఫేవరేట్ హీరోగా విజయ్ మారిపోయాడు. ఆయన ఒక్క హిందీ చిత్రం చేసింది లేదు..అయినప్పటికీ ఆయనంటే మాకు ఇష్టం అని, చాలా చార్మింగ్ హీరో అని కొందరు బాలీవుడ్ భామలు చెప్పడం జరిగింది. ఈ మధ్య ఓ అవార్డుతో విజయ్ దేవరకొండను సత్కరించిన బాలీవుడ్..ఓ డిబేట్ లో టాలీవుడ్ రిప్రెజెంట్ గా ఆయన్ని పిలవడం గమనార్హం. జాన్వీ కపూర్, అలియా భట్, అనన్య పాండే వంటి హీరోయిన్స్ అనేక ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ మా ఫేవరేట్ హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా ఈ లిస్టులో తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ వచ్చి చేరింది. టాలీవుడ్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని.. తనతో కలిసి పని చేయాలని ఉందని రీసెంట్‌గా అమైరా దస్తూర్ తెలిపింది. మనసుకు నచ్చింది, రాజుగాడు వంటి సినిమాలలో నటించిన అమైరా దస్తూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈ బ్యూటీ రీసెంట్‌గా ఓ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘తనకు విజయ్ అంటే చాలా ఇష్టమని.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో ఆయన నటన చూసి మైమరిచిపోయానని చెప్పుకొచ్చింది.

Another Bollywood Star Actress Go Crazy On Vijay Devarakonda1

అంతేకాక అవకాశం వస్తే ఖచ్చితంగా ఆయనతో కలిసి సినిమా నటిస్తా, కాకపోతే అది హిందీ సినిమా అయితే బాగుంటుందని తెలిపింది. పూరి జగన్నాధ్ మూవీతో దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ సక్సెస్ కొడితే విజయ్ వరుసగా హిందీ చిత్రాలు చేయడం ఖాయం. కాబట్టి అమైరా దస్తూర్ కోరిక తీరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Amiara Dustar
  • #Fighter
  • #Vijay
  • #Vijay Devarakonda

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

19 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

43 mins ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

23 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

13 mins ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 hour ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

17 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

19 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version