Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

  • May 26, 2025 / 05:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

పాన్‌ ఇండియా సినిమాలో ఎక్కువగా బాలీవుడ్‌ హీరోయిన్లనే ఎందుకు పెడతారు? ఈ ప్రశ్నకు సింపుల్‌ సమాధానం హీరో సౌత్‌ కాబట్టి.. మరో ప్రధాన పాత్ర నార్త్‌ అయితే బ్యాలెన్స్‌ అయి ఉంటుందని. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇద్దరూ అక్కడి నుండే రావాలా? ఈ ప్రశ్నకు అయితే మనం సమాధానం చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి, ప్రశ్న వచ్చింది రాజమౌళి (S. S. Rajamouli)  – మహేష్‌బాబు (Mahesh Babu) సినిమా విషయంలో. ఇప్పటికే ప్రియాంక చోప్రా (Priyanka Chopra) రూపంలో ఓ బాలీవుడ్‌ / హాలీవుడ్‌ హీరోయిన్‌ను ఎంపిక చేసి రాజమౌళి..

SSMB 29

Film with Rajamouli is a 15 Year dream of Mahesh Babu

ఇప్పుడు మరో హీరోయిన్‌గా బాలీవుడ్‌ నాయికనే తీసుకుందాం అనుకుంటున్నారట. #SSRMB అంటూ రాజమౌళి ఫ్యాన్స్‌, #SSMB29 అని మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ పిలుచుకుంటున్న ఈ సినిమాలో రెండో కథానాయిక అవసరం కూడా ఉందట. సినిమా సెకండాఫ్‌లో ఆ పాత్ర ప్రవేశిస్తుందని సమాచారం. దీని కోసం ఓ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని టీమ్‌ అనుకుంటోంది అని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: కన్నీళ్ళు పెట్టుకున్న శింబు.. ఏమైందంటే..!
  • 2 Kuberaa Teaser: కుబేరా.. ఇది టీజరా..? థీమ్ సాంగా?
  • 3 Allu Aravind: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కరెక్టే అంటూ వెనకేసుకొచ్చిన అల్లు అరవింద్!

ఒక హీరోయిన్‌ను నార్త్‌ నుండి తీసుకున్నారు కదా, ఇప్పుడు సౌత్‌ భామను ఎంపిక చేస్తారు అని భావించారంతా. అయితే ఆ ప్లేస్‌కి శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) అయితే బెటర్‌ అని అనుకుంటున్నారని సమాచారం. ఈ మేరకు ఆమెతో టాక్స్‌ అయ్యాయని కూడా సమాచారం. కొత్త షెడ్యూల్‌లో ఆమె సినిమా టీమ్‌తో కలసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెబుతున్నారు కూడా. అయితే సినిమా టీమ్‌ నుండి ఎలాగూ అనౌన్స్‌మెంట్‌లు ఉండవు కాబట్టి..

Mahesh Babu , Rajamouli Boat Sequence with 3000 members for SSMB29 Movie

ఆమె హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో కనిపిస్తేనో, లేక సినిమా టీమ్‌ ఎక్కడికైనా వెళ్తే అక్కడ కనిపిస్తేనో మనం ఫైనల్‌ చేసుకోవచ్చు. ఆ మధ్య హైదరాబాద్‌లో కొన్ని రోజులు, ఒడిశాలోని కొండ ప్రాంతాల్లో కొన్ని రోజులు సినిమా షూటింగ్‌ జరిగింది. ఆ తర్వాత వరుస బ్రేక్‌లు వస్తున్నాయి. మామూలుగా అయితే తొలి షెడ్యూల్‌ తర్వాతనో, రెండో షెడ్యూల్‌ తర్వాతనో రాజమౌళి ప్రెస్‌ మీట్‌ పెట్టి సినిమా లైన్‌, కాన్సెప్ట్‌ చెబుతుంటారు. దానినే మనం అనౌన్స్‌మెంట్‌ అనుకునేవాళ్లం. కానీ ఈ సినిమా (SSMB 29) గురించి ఇంకా ఇలాంటి సమాచారం ఏమీ రాలేదు.

పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ సెటైరికల్ నోట్ పై దిల్ రాజు కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

12 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version