Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. మళ్ళీ మొదటికొచ్చిన సమస్య!

Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. మళ్ళీ మొదటికొచ్చిన సమస్య!

  • December 17, 2024 / 10:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. మళ్ళీ మొదటికొచ్చిన సమస్య!

నందమూరి బాలకృష్ణ  (Balakrishna)  తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) ఎంట్రీ గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వినిపించాయి. అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు దర్శకుడు ప్రశాంత్ వర్మతో (Prasanth Varma) లాంచ్ అవుతుందనే వార్త వచ్చినప్పుడు, ఒకింత ఊరట కలిగింది. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞ ఆరోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నామని చెప్పినప్పటికీ, ఇండస్ట్రీలోని సమాచారం ప్రకారం, కంటెంట్ విషయంలో విభేదాలు ప్రధాన కారణమని చెబుతున్నారు.

Mokshagnya

Mokshagnya

ఇక లేటెస్ట్ గా మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ పై మరోసారి చర్చల మూడ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. బాలకృష్ణ ఇప్పుడు మరొక రెండు కథలను పరిశీలిస్తున్నట్లు టాక్. ఒకటి కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) (Nag Ashwin)  దర్శకత్వంలో, మరొకటి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఉంటుందని అంటున్నారు. అయితే ఇందులో ఏ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్‌పైకి వెళ్లుతుందనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అతను నా కథని చూశాడు కానీ.. రూపాన్ని చూడలేదు!
  • 2 ఎన్టీఆర్ గురించి అప్పుడు, ఇప్పుడూ ఓకే మాట!
  • 3 మనోజ్ పొలిటికల్ ఎంట్రీ వార్తల్లో నిజమెంత?

నాగ్ అశ్విన్ ఇప్పటికే తన ‘కల్కి 2898 ఏ.డి పార్ట్ 2’ (Kalki 2898 AD)  పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో 2026 వరకు ఆయన పూర్తిగా ఫోకస్ అక్కడే ఉంటుంది. అయినా, ఆయన స్టోరీలైన్లకు ఉన్న ప్రాధాన్యత చూసి, అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూకి ఆయన దర్శకత్వం సరైన నిర్ణయం అవుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు వెంకీ అట్లూరి “లక్కీ భాస్కర్” (Lucky Baskhar)  పూర్తయ్యాక కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారు.

వెంకీ సాఫ్ట్ ఎమోషనల్ కథలు మంచి విజయాన్ని అందించిన నేపథ్యంలో మోక్షజ్ఞ (Mokshagnya) ఎంట్రీని ప్రామిసింగ్‌గా మార్చగలరని భావిస్తున్నారు. అంతేకాదు, బాలకృష్ణ తన ఆదిత్య 369 సీక్వెల్ గా “ఆదిత్య 999” సినిమాను మోక్షజ్ఞతోనే చేయాలని భావిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ కేవలం ప్లానింగ్‌ స్టేజ్‌లోనే ఉండిపోయింది. ఫలితంగా మోక్షజ్ఞ ఎంట్రీ మరోసారి మౌలికంగా మొదటికి వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతకాలం సాగుతుందనేది బాలకృష్ణ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nag Ashwin
  • #Nandamuri Mokshagnya
  • #venky atluri

Also Read

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

14 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

23 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

15 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

16 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

17 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

19 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version