Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

  • July 28, 2026 / 06:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

అదేదో సినిమాలో హీరో చెప్పినట్లు.. ‘కమల్‌ హాసన్‌కు వయసైపోయేకొద్దీ ఊపొస్తోంది. అందుకే వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. చేతిలో మూడు, నాలుగు సినిమా ఉండగానే మరో సినిమాను ఓకే చేసేశారు అని సమాచారం. కోడంబాక్కం వర్గాల సమాచారం ప్రకారం అయితే కమల్‌ ఇప్పుడు తన 239వ సినిమాకు పచ్చ జెండా ఊపారట. ఆ సినిమాకు కూడా తన రీసెంట్‌ ట్రెండ్‌కి తగ్గట్టే కుర్ర దర్శకుడినే ఎంపిక చేసుకున్నారట.

Kamal Haasan

గతేడాది మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘థగ్‌ లైఫ్‌’ తర్వాత కమల్ నుండి మరో సినిమా రాలేదు. ‘ఇండియన్‌ 3’ రెడీగా ఉన్నా రిలీజ్‌ చేసే ధైర్యం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చేయడం లేదని సమాచారం. అయితే ఈ లోపు కమల్‌ కొత్త సినిమాలకు ఓకే చేశారు. అవేంటో ఆఖరులో చూద్దాం. ఇప్పుడు లేటెస్ట్ సినిమా సంగతి చూస్తే.. ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ అనే దర్శకుడితో తన 239వ సినిమా ఉంటుందట. ఈ పేరు ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. ‘పన్నయురమ్‌ పద్మినియుమ్‌’, ‘సేతుపలి’, ‘సింధుబాద్‌’, ‘చిత్త’, ‘వీర ధీర సూరన్‌ 2’ సినిమాల దర్శకుడాయన.

ఇటీవల కమల్‌కి ఓ స్టోరీ లైన్‌ వినిపిస్తే.. బాగా నచ్చేసి నేనే ప్రొడ్యూస్‌ చేస్తా అని చెప్పేశారట. అయితే ప్రస్తుతం కమల్‌ చేతిలో ‘కల్కి 2’, అన్బరివు, రజనీకాంత్‌తో మల్టీస్టారర్‌ సినిమాలు ఉన్నాయి. అందుకే అరుణ్‌ కుమార్‌ సినిమాకు సీరియల్‌ నెం 239 ఇచ్చారట. మరి అన్నీ అనుకున్నట్లుగా ముందుకుసాగి ఈ సినిమాకు 239 సీరియల్‌ నెంబర్‌ ఉంటుందా లేదా అనేది చూడాలి.

ఎందుకిలా అంటున్నామంటే.. అన్బరివు దర్శకత్వంలో కమల్‌ చేస్తున్న సినిమా ఏదో ఒక ఇబ్బంది కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు రజనీకాంత్‌తో సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తేలాల్సి ఉంది. ‘జైలర్‌ 2’ సినిమా అయ్యాక కానీ ఈ సినిమా విషయంలో క్లారిటీ రాదు.

గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer 2
  • #Kalki 2898 AD
  • #Kamal Haasan
  • #Thug Life
  • #veera dheera suran

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

5 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

6 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

7 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

10 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version