రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్ల పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘అనుభవించు రాజా’. నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది.దాంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి.
4రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 0.64 cr |
సీడెడ్ | 0.35 cr |
ఉత్తరాంధ్ర | 0.21 cr |
ఈస్ట్ | 0.14 cr |
వెస్ట్ | 0.09 cr |
గుంటూరు | 0.13 cr |
కృష్ణా | 0.11 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.75 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.07 Cr |
ఓవర్సీస్ | 0.06 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.88 cr |
‘అనుభవించు రాజా’ చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.88 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.12 కోట్ల షేర్ ను రాబట్టాలి.ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్ నటించిన ఏ సినిమా కూడా ఇలాంటి ఓపెనింగ్స్ ను సాధించలేదు. ఆ రకంగా చూసుకుంటే ఇవి డీసెంట్ ఓపెనింగ్సే అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?