Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Anupama Parameshwaran: అనుపమ పరమేశ్వరన్.. ఎక్స్ప్రెషన్లో అంత మీనింగ్ ఉందా..!

Anupama Parameshwaran: అనుపమ పరమేశ్వరన్.. ఎక్స్ప్రెషన్లో అంత మీనింగ్ ఉందా..!

  • April 8, 2021 / 07:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama Parameshwaran: అనుపమ పరమేశ్వరన్.. ఎక్స్ప్రెషన్లో అంత మీనింగ్ ఉందా..!

త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘అఆ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. నిజానికి ఈమె మలయాళం హీరోయిన్ అయినప్పటికీ తెలుగమ్మాయే అనేంతలా నేచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆమె యాక్టింగ్ కూడా అలాగే సహజంగా ఉంటుంది. అందుకే కుర్రకారు మదిని దోచేసింది ఈ బ్యూటీ. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకునే ట్యాలెంట్ కూడా ఉండడంతో.. మొదట్లో ఈమెకు వరుస అవకాశాలు దక్కాయి. ఓ దశలో కచ్చితంగా ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం అనుకున్నారు. కానీ తరువాత పలు ప్లాపులు పకరించడంతో సైలెంట్ అయిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ‘రౌడీ బాయ్స్’ అనే చిత్రంతో పాటు నిఖిల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా లైవ్ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చిన అనుపమ.. ఒక్క ప్రశ్న దగ్గర మాత్రం మూతి పక్కకు పెట్టేసింది! వివరాల్లోకి వెళితే.. ‘రాంచరణ్ కు జోడీగా మిమ్మల్ని చూసే ఛాన్స్ ఉందా?’ అని ఓ నెటిజన్ అడిగాడు‌. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలీక వింత ఎక్స్ప్రెషన్లు ఇచ్చింది ఈ బ్యూటీ! దానికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతుంది.

నిజానికి ‘రంగస్థలం’ చిత్రంలో మొదట ఈమెనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ సమంత ఫైనల్ అయ్యింది. ఆ చిత్రం కనుక ఈమె చేసి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేది. ఆ ఫీలింగ్ నే ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఉంటుంది అనుపమ అని కొందరి అభిప్రాయం.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Anupama Parameshwaran
  • #Actress Anupama Parameswaran
  • #Anupama parameswaran
  • #charan
  • #Ram Charan

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

4 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

5 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

6 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

17 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

17 mins ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

1 hour ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

2 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

18 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version