Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » అమెరికాలో అనుష్క ‘సైలెన్స్’ ..!

అమెరికాలో అనుష్క ‘సైలెన్స్’ ..!

  • May 25, 2019 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమెరికాలో అనుష్క ‘సైలెన్స్’ ..!

‘భాగమతి’ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు ‘సైలెన్స్’ అనే చిత్రంలో నటిస్తుంది అనుష్క. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీలో కోలీవుడ్ హీరో మాధవన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర కథ ప్రకారం ఎక్కువ భాగం షూటింగు అమెరికాలో జరుగనుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే పాస్ పోర్ట్ సమస్య వల్ల ఇప్పటివరకూ చిత్ర యూనిట్ సభ్యులు అక్కడికి వెళ్ళలేదు. అయితే ఆ సమస్య తీరిపోవడంతో.. ఇటీవల ఈ చిత్ర యూనిట్ అమెరికా చేరుకుందట. షూటింగును కూడా మొదలుపెట్టేశారని సమాచారం.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

కోన ఫిల్మ్ కార్పొరేషన్ .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటూ తమిళ్ తో పాటూ మరికొన్ని భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలుగు వెర్షన్ కి ‘నిశ్శబ్దం’ .. ఇంగ్లిష్ వెర్షన్ కి ‘సైలెన్స్’ అనే టైటిల్స్ ను ఫిక్స్ చేశారు. ఇదే అర్థం వచ్చేలా ఇతర భాషల్లోను టైటిల్స్ ను పరిశీలిస్తున్నారట. షాలినీ పాండే కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా… గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anushka
  • #Actress Anushka Shetty
  • #anushka shetty movie silence
  • #Madhavan

Also Read

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Ashika Ranganath: నిజంగానే అనుష్కకి ఆల్టర్నేట్ ఆప్షన్ అయ్యేలా ఉందిగా

related news

De De Pyaar De 2 Review in Telugu: దే దే ప్యార్ దే 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

Varanasi Movie: మా నాన్న చెప్పిన ఆ మాట నేను వినేవాడిని కాదు.. నా దర్శకుడు రాజమౌళి గర్వపడేలా ‘వారణాసి’ కోసం కష్టపడతాను: మహేష్ బాబు

10 mins ago
Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

Varanasi: ‘వారణాసి’ ఫిక్స్.. జక్కన్న నెవ్వర్ బిఫోర్ అడ్వెంచర్ ఇదే!

24 mins ago
SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

SSMB29: 2027 లోనే గృహప్రవేశం.. మెలోడీ నాదే..బీటు నాదే: కీరవాణి

1 hour ago
SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

SSMB29: 30 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్.. మహేష్ బాబు విశ్వరూపం చూస్తూ అలా ఉండిపోయాను: విజయేంద్రప్రసాద్

2 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

4 hours ago

latest news

Shiva Re Release: ‘శివ’ రీ- రిలీజ్ కలెక్షన్స్.. మొత్తానికి నాగ్ ఖాతాలో రికార్డు..!

6 hours ago
Kaantha Collections: ‘కాంత’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

7 hours ago
Jatadhara Collections: మొదటి వారం పర్వాలేదనిపించిన ‘జటాధర’…కానీ అదే మైనస్

8 hours ago
The Girl Friend Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

9 hours ago
Prabhas, Prem Rakshith: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూవీ కన్ఫర్మ్ చేసుకున్న “నాటు నాటు” కొరియోగ్రాఫర్..!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version