మన హీరోలు – ఫేస్‌బుక్ స్టేట్మెంట్స్!!!
- March 5, 2016 / 09:49 AM ISTByFilmy Focus
ప్రస్తుత తరంలో ఫేస్‌బుక్ అనేది ఎంతలా మనలో కలసి పోయింది అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ అందరూ ఫేస్‌బుక్ ప్రపంచంలో మునిగి తేలుతున్న వారే. అయితే అలాంటి ఫేస్‌బుక్ ని కొందరు ఫొటోస్ కోసం వాడుకుంటే, మరి కొందరు వారి వారి ఆలోచనల్ని, అభిరుచులని ప్రపంచానికి తెలిపేందుకు వాడుకుంటారు. ఇక ఇదే అవక్శాన్ని మన తెలుగు హీరోలు ఉపయోగించుకుంటే…వారి వారి ఎమోషన్స్ ని ఫేస్‌బుక్ లో పెడితే ఎలా ఉంటుందో ఒక లుక్ వేద్దాం రండి…
1. నందమూరి బాలకృష్ణ
లైక్ చెయ్..నా పేజ్ లైక్ చెయ్.. కాదని పక్కవాడి పేజ్ ను లైక్ కొట్టావో నీ నెక్స్ట్ బర్త్‌డే కి ఎఫ్‌బీ లో ఉండవ్!!

2. పవన్ కల్యాణ్
నాకు తిక్క లేస్తే ఫేస్‌బుక్ అయినా ఒకటే…ట్విటర్ అయినా ఒకటే!!

3. ఎన్టీఆర్
ఇష్టం లేకున్నా ప్రతీ ఫోటోలో నన్ను ట్యాగ్ చేసారో…అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా

4. చిరంజీవి
ఫ్రెండ్ రిక్వెస్ట్ కదా అని రిజెక్ట్ చేస్తే పీక కోస్తా!!

5. ప్రభాస్
వాడు పోతే వీడు..వీడు పోతే నేను..నేను పోతే నా అమ్మ మొగుడు అని ఎవడైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడొ!!

6. నాని
నా ఎఫ్‌బీ అకౌంట్ జోలికి రావోద్దు ఛంపేస్తా!!

7. సాయి కుమార్
కనిపించే మూడు సింహాలు లైక్..షేర్..కామెంట్ అయితే కనిపించని ఆ నాలుగో సింహమేర ఈ పోక్ !!

8. బ్రహ్మీ
లైక్ చెస్కో…షేర్ చెస్కో…ట్యాగ్ చెస్కో…ఏమైనా చెస్కో…నన్ను వాడుకోండిరా…వాడుకున్నోడికి వాడుకున్నంత!!
















