Ashika Ranganath: ‘అమిగోస్’ హీరోయిన్ ఆషికా రంగనాథ్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

ఆషికా రంగనాథ్.. అందరికీ సుపరిచితమే..! ఈ ఏడాది కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అమిగోస్’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఇషిక అనే పాత్రలో చాలా చక్కగా నటించింది. ఈమె లుక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలో లాంచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ అవకాశం ఈమెకు దక్కింది. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమె గురించి జనాలు మర్చిపోయారు.

ఆషికా (Ashika Ranganath) కన్నడలో దాదాపు 10 సినిమాల్లో నటించింది.ఇంకా నటిస్తూనే ఉంది. 2022 లో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఇక ‘అమిగోస్’ చిత్రానికి ఈమె రూ.30 లక్షలు పారితోషికం అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ…’ రీమిక్స్ వీడియో సాంగ్ సాంగ్లో ఈమె ఎంత గ్లామర్ గా కనిపించిందో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus