Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

  • May 22, 2025 / 05:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Arya 3: అల్లు అర్జున్ తో కాదు ఆశిష్ తో ‘ఆర్య 3’?

2004లో వచ్చిన ‘ఆర్య’ (Aarya)  టాలీవుడ్ కు ఓ పాత్ బ్రేకింగ్ మూవీ. హీరో అంటే ఇలాగే ఉండాలి… లవ్ స్టోరీ అంటే ఇలాగే ఉండాలి.. వంటి లెక్కల్ని పూర్తిగా మార్చేసిన సినిమా ఇది. ఈ సినిమా అల్లు అర్జున్ (Allu Arjun) కి ఓ టర్నింగ్ పాయింట్. అతన్ని హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే. నిర్మాతగా దిల్ రాజుని (Dil Raju) మరో మెట్టు పైకి ఎక్కించింది. సుకుమార్  (Sukumar)  వంటి లెక్కల మాస్టారుని టాప్ డైరెక్టర్ ను చేసిన సినిమా కూడా. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్… రత్నవేలు సినిమాటోగ్రఫీ.. అన్నీ చాలా బాగుంటాయి.

Arya 3

Ashish Reddy To Star In Arya 3 (1)

పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రతి బయ్యర్ కు 10 రెట్లు లాభాలు పంచింది. ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఆర్య’ గొప్పలు చాలానే ఉన్నాయి. అయితే కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయింది. అయితే తర్వాత తర్వాత ఆ సినిమాని టీవీల్లో బాగా చూశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

ఇక ‘ఆర్య 3’ (Arya 3) ఉంటుందా? అని ఓ సందర్భంలో అల్లు అర్జున్ ను అడిగితే.. ‘నేను సుక్కు కలిసి ఆర్యకి కొనసాగింపుగా కాకుండా దాన్ని మరిపించే సినిమా చేస్తామని’ చెప్పాడు. అలా ‘పుష్ప’(Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2) చేశారు. దీంతో ‘ఆర్య 3’ ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ అధినేత దిల్ రాజు ‘ఆర్య 3’ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. ఆ న్యూస్ 2 రోజుల నుండి తెగ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలో ‘ఆర్య 3’ (Arya 3) టైటిల్ ఆశిష్ (Ashish Reddy) కోసం రిజిస్టర్ చేయించినట్టు టాక్ కూడా వినిపిస్తోంది. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆశిష్ ‘రౌడీ బాయ్స్'(Rowdy Boys) ‘లవ్ మీ’ (Love Me)  వంటి సినిమాలు చేశారు. ఇందులో ‘రౌడీ బాయ్స్’ పర్వాలేదు అనిపించింది. అలాగే ‘సెల్ఫిష్’ (Selfish) వంటి సినిమాల్లో నటిస్తూ అతను బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతను ‘ఆర్య 3’ లో హీరోగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

‘Arya3’ for ‘Asish’#asish #Arya3 #arya3 #arya #dilraju #Sukumar https://t.co/ae6NzzGzFV pic.twitter.com/WBV316KISi

— Phani Kumar (@phanikumar2809) May 22, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya 3
  • #Ashish Reddy
  • #Dil Raju
  • #Sukumar

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

5 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

8 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

10 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version