Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • May 4, 2022 / 08:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రం మే 6న విడుదల కాబోతుంది. ఓ పాట హిట్ అవ్వడం, ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడం.. వీటన్నిటికీ తోడు ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో హీరో విశ్వక్ సేన్, ఓ యాంకర్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం.. దాని వల్ల ఏర్పడిన కాంట్రవర్సీ వల్ల ఈ మూవీకి బాగా పబ్లిసిటీ అయ్యింది. అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు.

33 ఏళ్ళు వచ్చినా పెళ్లి కానీ యువకుడిలా అతను కనిపిస్తున్నాడు. రుక్సర్ ధిల్లాన్ అతనికి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

నైజాం 2.00 cr
సీడెడ్ 1.00 cr
ఉత్తరాంధ్ర 1.00 cr
ఈస్ట్ 0.40 cr
వెస్ట్ 0.28 cr
గుంటూరు 0.40 cr
కృష్ణా 0.26 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.96 cr

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రానికి రూ.5.96 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. విశ్వక్ సేన్ గత చిత్రం ‘పాగల్’ రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. మరి ఈ మూవీ అంతవరకు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. పోటీగా శ్రీవిష్ణు ‘భళా తందనాన’, సుమ ‘జయమ్మ పంచాయితీ’ వంటి సినిమాలు ఉన్నాయి.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashoka Vanamlo Arjuna Kalyanam
  • #Ritika Nayak
  • #Rukshar Dhillon
  • #Vidya Sagar Chinta
  • #Vishwak Sen

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

6 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

6 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

7 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

13 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version