Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Aswani Dutt, Sr NTR: తన జీవితంపై ఎన్టీఆర్‌ ప్రభావమేంటో చెప్పిన అశ్వనీదత్‌!

Aswani Dutt, Sr NTR: తన జీవితంపై ఎన్టీఆర్‌ ప్రభావమేంటో చెప్పిన అశ్వనీదత్‌!

  • August 12, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aswani Dutt, Sr NTR: తన జీవితంపై ఎన్టీఆర్‌ ప్రభావమేంటో చెప్పిన అశ్వనీదత్‌!

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ లోగో చూస్తే.. అందులో కృష్ణుడి అవతారంలో నందమూరి తారకరామారావు కనిపిస్తారు. ఎందుకలా పెట్టారు, దాని వెనుక ఉన్న కారణమేంటి అనే విషయాలను నిర్మాత అశ్వనీదత్‌ చాలాసార్లు చెప్పారు. తాజాగా మరోసారి ఆ విషయాలను, ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, తన మీద ఆయన చూపించిన ప్రభావాన్ని తెలిపారు అశ్వనీదత్‌. మీతో సినిమా చేయాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీకి లోకి వచ్చాను అని ఎన్టీఆర్‌కి చెప్పి మరీ.. సినిమా చేసిన నిర్మాత అశ్వనీదత్‌.

ఎన్టీఆర్ సినిమా కోసం ఓ పాత్రకిగాను వాణిశ్రీని అనుకున్నారట అశ్వనీదత్‌. అయితే ఆమె రూ. 2లక్షలు పారితోషికం అడిగారట. అప్పటికే ఎన్టీఆర్‌ ఆ సినిమా కోసం రూ. 2లక్షలు పారితోషికం ఫిక్స్‌ అయ్యారట. దాంతో హీరోయిన్‌కే రెండు లక్షల రూపాయలు అంటే హీరోకు ఇంకా ఎక్కువే ఇవ్వాలి కదా.. అని అశ్వనీదత్‌ అదనంగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారట. దానికి ఎన్టీఆర్‌ ప్రతిగా.. మనం అన్నది రూ. 2 లక్షలే కదా.

అంటూ అదనంగా ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేశారట. అంతటి గొప్ప వ్యక్తి ఆయన అంటూ చెప్పుకొచ్చారు అశ్వనీదత్‌. అలాగే ‘గౌరీ శంకరుల కథ’ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన విషయాన్ని కూడా అశ్వనీదత్‌ పంచుకున్నారు. ఆ సినిమాలో పాము సన్నివేశం ఒకటి ఉంటుందట. దాని కోసం ఓ పాము తీసుకొచ్చారట. సన్నివేశం ప్రకారం ఆ పాము ఎన్టీఆర్‌ దగ్గరకు రావాలట. నాదస్వరం ఊదే ముందుకు పామును పంపే ప్రయత్నం చేస్తుంటే.. ఎన్టీఆర్‌ వద్దన్నారట.

‘వారే వస్తారు వదిలేయండి’ అని ఎన్టీఆర్‌ అన్నారట. అయినా చిత్రబృందం వినకుండా ఏదో ప్రయత్నం చేశారట. ఇంతలో పాము అలా సర్‌ సర్‌ ముందు ముందుకొచ్చి ఎన్టీఆర్‌ మీదకు పాకేసింది అని చెప్పారు అశ్వనీదత్‌. ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీలో అభిమానిగా కొనసాగాను, పార్టీ కోసం పని చేశాను తప్ప.. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని, ఆ ఆలోచన లేదని అశ్వనీదత్‌ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwini Dutt
  • #Aswani Dutt
  • #C. Ashwini Dutt
  • #Jr Ntr
  • #NTR

Also Read

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

trending news

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

3 hours ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

4 hours ago
RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

1 day ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

1 day ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

1 day ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

28 mins ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

3 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

3 hours ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

4 hours ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version