OTT Movies: ఈసారి మాత్రం వాళ్ళ డామినేషన్ ఎక్కువ..!

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గలేదు. థియేటర్లు తెరుచుకున్నా జనాలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా సినిమాలు చూడడానికి వెళ్లడం లేదు. వారానికి అరడజనుకి పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులను ఆకర్షించలేకపోతున్నాయి. ‘టికెట్ పెట్టి థియేటర్ కు వెళ్లడం ఎందుకు దండగ’ అనే ఆలోచన జనాలకి వచ్చేసింది. అందుకే ఓటిటిల హవా కూడా గట్టిగానే నడుస్తుంది. థియేటర్లతో పోటీ పడి మరీ కొత్త సినిమాలను విడుదల చేస్తున్నాయి. ఈవారం కూడా కొత్త సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇందులో తెలుగు సినిమాలు ఎక్కువగా లేకపోవడం గమనార్హం. ఆ లిస్ట్ ను ఓ లుక్కేయండి :

1)తరగతి గది దాటి : ఆగష్ట్ 20న ఆహా ఓటిటిలో రిలీజ్ అవుతుంది

2)ఇవాన్‌ అల్మైటీ : ఆగష్ట్ 16 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

3) ద స్కెలిటన్‌ ట్విన్స్‌ : ఆగష్ట్ 17 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

4)నైన్‌ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ : ఆగష్ట్ 18 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

5)అన్నెట్టే : ఆగష్ట్ 20 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

6)కిల్లర్‌ ఎమాంగ్‌ అజ్‌ : ఆగష్ట్ 20 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

7)హోమ్ : ఆగష్ట్ 19 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది

8)200 హల్లా హో : ఆగష్ట్ 20 నుండీ జీ5 లో స్ట్రీమ్ కానుంది

9)కార్టెల్‌ : ఆగష్ట్ 20 నుండీ జీ5 లో స్ట్రీమ్ కానుంది

10)స్వీట్‌గర్ల్‌ : ఆగష్ట్ 21 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది

11)కామెడీ ప్రీమియం లీగ్‌ కామెడీ షో : ఆగష్ట్ 20 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus