Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అ!

అ!

  • February 16, 2018 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అ!

ఏదో సినిమాలో చెప్పినట్లు ఆకలి బాధతో ఉన్నోడు “అమ్మా” అని ఒక ఎక్స్ ప్రెషన్ లో అంటాడు, అలాగే దెబ్బ తగిలినోడు “అమ్మా” అని ఇంకో ఎక్స్ ప్రేస్షన్ లో అరుస్తాడు. అదే విధంగా ‘అ!’ సినిమా తర్వాత ప్రేక్షకులు రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు. సినిమా నడుస్తున్న రెండు గంటలపాటు ఫోన్ వంక చూడకపోవడం మాత్రమే కాక వెండితెర వైపు నుంచి చూపు మరల్చకుండా ప్రతి ఫ్రేమ్ ను తర్కించి చూస్తే.. “అబ్బా ఏం తీశాడ్రా సినిమా” అని ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో థియేటర్ నుంచి బయటకి వస్తాడు. టైమ్ పాస్ కోసం సినిమాకొచ్చి, మధ్యలో ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటివి చెక్ చేసుకుంటూ, లాజిక్స్ ను పెద్దగా పట్టించుకోకపోతే మాత్రం క్లైమాక్స్ లో పేలే బాంబ్ కి “వాడబ్బా ఏం సినిమా తీశాడాడు ??” అని తిట్టుకుంటూ థియేటర్ ని వీడతారు ఇంకొందరు ప్రేక్షకులు.awe-movie-review1

సో, ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే.. “అ!” అద్భుతమైన సినిమా ఏమీ కాదు. హాలీవుడ్ తోపాటు సౌత్ ఇతర సౌత్ సినిమాలు కాస్త ఎక్కువగా చూసే మూవీ లవర్స్ కి ఎస్.జె.సూర్య “ఇసై”, క్రిస్టఫర్ నోలన్ “ఇన్సెప్షన్”, డిస్నీ సంస్థ “ఇన్సైడ్ ఔట్” వంటి చిత్రాలు గుర్తుకువస్తాయి. తెలుగు సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా “అ!” ఒక ఎక్స్ పెరిమెంటే. కాకపోతే.. దర్శకుడు తన ఊహని ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో ఇంకాస్త నింపాదిగా, అర్ధవంతంగా వివరించి ఉంటే సినిమాని కేవలం ఒక పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే కాక అందరికీ అర్ధమయ్యేదేమో.

నిజానికి రివ్యూ ఇప్పుడే రాసేయాలని, సినిమా చూసి నాకేం అర్ధమయ్యిందో, దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో వివరించాలని ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. సినిమాలోని ఏ ఒక్క క్యారెక్టరైజేషన్ గురించి లేదా స్టోరీలోని ఏ ఒక్క కోణాన్ని వివరించినా.. ఈ సమీక్ష చదివి సినిమా చూసేవారికి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అనేది ఉండదు కాబట్టి పూర్తి సమీక్షను శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం పోస్ట్ చేయడం జరుగుతుంది.awe-movie-review3

అయితే.. థియేటర్ కి వెళ్ళే ప్రేక్షకుడికి కనీస స్థాయి ఇన్ఫో ఇవ్వడం బాధ్యత కాబట్టి.. అసలు సినిమా ఏమిటి అనే విషయం మాత్రం చెబుతున్నాం.

“అ!” ఒక సైకలాజికల్ థ్రిల్లర్, ఒక మనిషిలో చాలా భిన్న కోణాలుంటాయి, అయితే.. సమాజానికి భయపడో లేక కుటుంబ పరిధులను దృష్టిలో ఉంచుకోనో మానుషి తనలోని భిన్న కోణాల్ని తన మెదడులోనే దాచేసుకొని పైకి మాత్రం ఒకే స్వభావంతో (మంచి లేదా చెడు) ప్రవర్తిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ “అ!” సినిమా ద్వారా చెప్పదలుచుకున్న అంశం కూడా అదే. నాని ఈ చిత్రాన్ని సమర్పించడమే కాక సపోర్ట్ కూడా చేయడంతో కాజల్, నిత్యామీనన్, ఈషా రెబ్బ లాంటి ఆర్టిస్ట్స్ ఈ సినిమా చేయడం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం “అ!” సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్.awe-movie-review2

నిత్యామీనన్, ఈషా రెబ్బ రోల్స్ చిన్నవే అయినా.. వారి క్యారెక్టరైజేషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రియదర్శి పాత్ర హాలీవుడ్ చిత్రం “రటాటౌలి”లోని ప్రధాన పాత్రను తలపిస్తుంది. రెజీనా రోల్ చేయడానికి ధైర్యం కావాలి.. ఆమె తప్ప మరెవరూ కూడా ఆ పాత్రను అంత కాన్ఫిడెంట్ గా చేయలేకపోయేవారేమో. మురళీశర్మ రోల్ సినిమాలో చాలా కీలకం కానీ అది అర్ధమవ్వడం కాస్త కష్టం.

సో, బేసిగ్గా “అ!” అనేది ఒక ప్రయత్నం, అందరికీ అర్ధమవ్వదు. రెండోసారి చూడాలనిపించకపోయినా.. అర్ధమైన కొందరికి మాత్రం “కొత్తగా ఉంది” అనిపిస్తుంది. ఇందుమూలంగా మీకు చెప్పదలుచుకున్నదేమనగా.. డియర్ మూవీ లవర్స్ “సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనో లేక కాసేపు నవ్వుకుందామనో” అనుకుంటే మాత్రం “అ!” సినిమా చూడకండి. అలాగే హాలీవుడ్ స్థాయిలో చాలా కొత్తగా ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ తో కూడా సినిమా చూడబాకండి. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం మాత్రమే “అ!” సినిమా చూడండి.awe-movie-review4

అందరికీ అర్ధమయ్యే రీతిలో రివ్యూ శనివారం అప్డేట్ చేయబడును. ఈలోపు “అ!” సినిమా చూసి మీకేం అర్ధమయ్యిందో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.

రేటింగ్ : 2.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Awe Movie Review
  • #AWE Telugu Review
  • #Eesha Rebba
  • #Kajal Aggarwal
  • #Murali Sharma

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

14 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

15 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

5 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

6 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

21 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

22 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version