Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » బాలయ్యకే వర్కౌట్ కాలేదు.. నితిన్ కు వర్కౌట్ అవుతుందా?

బాలయ్యకే వర్కౌట్ కాలేదు.. నితిన్ కు వర్కౌట్ అవుతుందా?

  • May 5, 2020 / 08:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్యకే వర్కౌట్ కాలేదు.. నితిన్ కు వర్కౌట్ అవుతుందా?

మూడు ప్లాప్ ల తర్వాత నితిన్ ఈ ఏడాది… ‘ భీష్మ’ చిత్రంతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో విడుదలైనప్పటికీ మంచి వసూళ్లను సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. రష్మిక మందన క్రేజ్ కూడా ఈ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఇక ఇదే ఏడాది పెళ్ళి కూడా ప్లాన్ చేసుకున్న నితిన్ కు… పెద్ద షాక్ తగిలింది అనే చెప్పాలి. అంతేకాదు అతని ‘రంగ్ దే’ షూటింగ్ కూడా ఆగిపోయింది.

ఈ చిత్రం తర్వాత నితిన్ చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ అలాగే మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ‘అంధాదున్’ రీమేక్ కూడా ప్లాన్ చేసాడు. అంతే కాదు.. ‘ఛల్ మోహన్ రంగ’ దర్శకుడు కృష్ణ చైతన్య తో కూడా ఓ చిత్రం చేయబోతున్నాడు. ‘పవర్ పేట’ టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ను బాహుబలి రేంజ్ లో రెండు పార్ట్ లుగా ప్లాన్ చేస్తున్నారట. మరో హీరో సత్య దేవ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తాడట. కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారం చేసుకుని.. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది.

Baahubali range film with hero Nithin1

ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపికచేసే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తుంది. అయితే రెండు పార్టులు గా ‘పవర్ పేట’ చిత్రాన్ని అందులోనూ భారీ బడ్జెట్ తో రూపొందించడం రిస్క్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ ఎన్టీఆర్ మహా నాయకుడు’ చిత్రాలతో తన తండ్రి బయోపిక్ తీసిన బాలయ్య కు ఆ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్యకే వర్కౌట్ కాలేదు.. నితిన్ కు వర్కౌట్ అవుతుందా అనేది వారి అనుమానం కావచ్చు.

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##NandamuriBalakrishna
  • #balayya
  • #Bheeshma
  • #Check
  • #nithiin

Also Read

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

related news

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

Nithiin: నితిన్ ని తప్పించి విజయ్ ని పెట్టుకున్నారా?

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

Yellamma: నితిన్ తో వర్కౌట్ అవ్వనప్పుడు.. బెల్లంకొండతో వర్కౌట్ అవుతుందా?

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

‘తెలుసు కదా’ వెనుక మరో కుర్ర హీరో.. ఆయన మాటలతోనే సిద్ధుకి..

trending news

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

14 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

15 hours ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

15 hours ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

15 hours ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

16 hours ago

latest news

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

2 days ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

2 days ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

2 days ago
K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version