Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Baby OTT: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బేబీ.. ఎప్పుడంటే?

Baby OTT: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బేబీ.. ఎప్పుడంటే?

  • August 18, 2023 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Baby OTT: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బేబీ.. ఎప్పుడంటే?

బేబీ టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా ఈ పేరు భారీ స్థాయిలో మారుమోగిపోతుంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవర కొండ,వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థియేటర్లలో జూన్ 14వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా సుమారు 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక ఈ సినిమా ఇప్పటికి పలు థియేటర్లలో ప్రసారమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఓటీటీలో కూడా ఈ సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఆహా కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా పలుచోట్ల థియేటర్లలో ప్రసారమవుతున్నప్పటికీ ఆహాలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ నుంచి ఆహాలో ప్రసారం కాబోతుందని ఆహా అధికారకంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇలా థియేటర్లో సంచలనం సృష్టించిన బేబీ (Baby) చిత్రం డిజిటల్ మీడియాలో ఎలా ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ మొదటిసారి తన కెరీర్లో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. అదేవిధంగా పలు యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైష్ణవి చైతన్యకు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి. బేబీ సినిమా మంచి సక్సెస్ కావడంతో వైష్ణవి చైతన్యకు తెలుగులో పలు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Baby
  • #Sai Rajesh
  • #Vaishnavi Chaitanya
  • #Viraj Ashwin

Also Read

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

related news

Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్టా?

Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్టా?

trending news

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

3 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

4 hours ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

8 hours ago
Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

22 hours ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

1 day ago

latest news

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

3 hours ago
Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

4 hours ago
బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

5 hours ago
Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

5 hours ago
మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version