Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇది యష్ ఫ్యాన్స్ కే కాదు.. మొత్తం ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కే బ్యాడ్ న్యూస్..!

ఇది యష్ ఫ్యాన్స్ కే కాదు.. మొత్తం ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కే బ్యాడ్ న్యూస్..!

  • January 27, 2020 / 09:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇది యష్ ఫ్యాన్స్ కే కాదు.. మొత్తం ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కే బ్యాడ్ న్యూస్..!

‘బాహుబలి ది బిగినింగ్’ తర్వాత ‘బాహుబలి ది కన్క్లూజన్’ కోసం ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఎంత ఆసక్తితో ఎదురుచూసారో… అలాగే ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కోసం కూడా ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఓ కన్నడ సినిమా కోసం ఇంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా అంటే.. మరి మొదటి పార్ట్ క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ.. ఇన్నీ.. కాదు కదా? పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. హీరో యష్ కు అన్ని భాషల్లోనూ వీరాభిమానులు ఏర్పడేలా చేసింది. కన్నడ సినిమాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో ధైర్యంగా కొనుగోలు చేసేలా చేసింది.

అయితే ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న.. ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ ని 2020 సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే చెప్పుకొచ్చారు. కానీ ఆ నిర్ణయం ఇప్పుడు మార్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం ఇంకా ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాకపోవడమే అని స్పష్టం అవుతుంది. అందులోనూ సమ్మర్లో తెలుగులో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో చిత్రంతో పాటు.. హిందీ, తమిళ భాషల్లో కూడా పెద్ద సినిమాలు ఉన్నాయి. దీంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కి సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదు. అందుకే చిత్ర బృందం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది నిజంగా ‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 1
  • #KGF Chapter 2
  • #Prashant Neel
  • #Sanjay Dutt
  • #Srinidhi Shetty

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

4 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

19 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

1 hour ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

2 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

3 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

20 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version